ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ugadi-pachadi1d48a398-dce0-471b-830f-302dbc17aea2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/ugadi-pachadi1d48a398-dce0-471b-830f-302dbc17aea2-415x250-IndiaHerald.jpgమన తెలుగు రాష్ట్రాలలో పాటు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో ఉగాది వేడుక చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఇష్ట దైవాన్ని పూజించుకొని మరి ఉగాది పచ్చడిని ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. ఈ పచ్చడిని రుచి చూశాకే ఆరోజు ఏమైనా ఇతర ఆహారాలను తింటూ ఉంటారు ప్రజలు. ముఖ్యంగా ఆరు రుచుల కలయికతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పచ్చడిలో ఆరు రోజులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తూ ఉంటాయి. ఈ ఉగాది పచ్చడిలోకి తీపి, కారం ,పులుపు ,ఉప్పు, వగరు, చేదు వంటి కలయికలతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారుUGADI PACHADI{#}bhavana;Chilli;Jaggery;salt;Tamarind;Neem;Red chilly powder;Banana;Shakti;Telugu;Manamఉగాది పచ్చడి ఎందుకు తినాలో తెలుసా..?ఉగాది పచ్చడి ఎందుకు తినాలో తెలుసా..?UGADI PACHADI{#}bhavana;Chilli;Jaggery;salt;Tamarind;Neem;Red chilly powder;Banana;Shakti;Telugu;ManamTue, 21 Mar 2023 09:38:59 GMTమన తెలుగు రాష్ట్రాలలో పాటు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో ఉగాది వేడుక చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఈరోజు ఇష్ట దైవాన్ని పూజించుకొని మరి ఉగాది పచ్చడిని ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. ఈ పచ్చడిని రుచి చూశాకే ఆరోజు ఏమైనా ఇతర ఆహారాలను తింటూ ఉంటారు ప్రజలు. ముఖ్యంగా ఆరు రుచుల కలయికతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పచ్చడిలో ఆరు రోజులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తూ ఉంటాయి.



ఈ ఉగాది పచ్చడిలోకి తీపి, కారం ,పులుపు ,ఉప్పు, వగరు, చేదు వంటి కలయికలతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. బెల్లం పచ్చిమిర్చి చింతపండు ఉప్పు మామిడికాయ వేప పువ్వుని ఆనవాయితీగా ఈ పచ్చడిలో తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఉగాది పచ్చడి నోట్లో వేసుకోగానే తీపి తగిలితే ఆ ఏడాది అంతా కూడా మంచే జరుగుతుందట అదేవిధంగా చేదు తగిలితే కష్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తుంటారు. పులుపు తగితే కష్టసుఖాలు కూడా ఉంటాయని ఈ ఉగాది పచ్చడి తయారీలో ఒక ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అలాగే పచ్చడిలో వాడే ప్రతిపదార్థం కూడా మనం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందని ఈ కాలంలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకొని విధంగా ఈ పచ్చడి మనకి శక్తి అందిస్తుందని కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉంటారు. అయితే పచ్చడి తయారు చేసే విధానం ఎలా..

1). మిరపకాయను బెల్లాన్ని మామిడికాయను బాగా తురుముకోవాలి..

2). వీటి కంటే ముందు చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి.

3). చింతపండు పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో ఉంచుకోవాలి

4). ఇక వేప పువ్వును బాగా కడిగి పొడి భారేలా నూరాలి.

5). చింతపండు నీళ్లలో ఉప్పు మామిడి తురుము బెల్లం తురుము పచ్చిమిర్చి వేప తురుము ఇలా అన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు అరటిపండు ముక్కలు జామ మొక్కలు కూడా కలుపుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

వైరల్ : సినిమాకు మించిన ఎటాక్.. తుపాకీతో కాల్చి.. కసి తీరా పొడిచి?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>