MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-movie-release-in-summer511d5a19-a023-4246-bb4e-c2e2646f9f07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-movie-release-in-summer511d5a19-a023-4246-bb4e-c2e2646f9f07-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతం అనే తమిళ మూవీ కి రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగాpawan{#}kalyan;sai dharam tej;Remake;Samudra Kani;Tollywood;Tamil;Heroine;Hero;Cinema;Teluguపవన్ ... సాయి తేజ్ రీమేక్ మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ న్యూస్..!పవన్ ... సాయి తేజ్ రీమేక్ మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ న్యూస్..!pawan{#}kalyan;sai dharam tej;Remake;Samudra Kani;Tollywood;Tamil;Heroine;Hero;Cinema;TeluguTue, 21 Mar 2023 12:38:29 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినో దయ సీతం అనే తమిళ మూవీ కి రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసింద . ఈ సినిమ లో టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయింది. 

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ మళ్ళీ కొత్త షెడ్యూల్ ను తాజాగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించబోయే నటీ నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథకు అనేక మార్పులు మరియు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ సరసన ఒక హీరోయిన్ ఉండబోతున్నట్లు ... అలాగే రెండు పాటలు కూడా ఈ మూవీ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పవన్ చాలా తక్కువ రోజులు కేటాయించినట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ గానే అంచనాలు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

అమెరికా ప్రభుత్వంలో ఇండియన్ విమన్ కి కీలక బాధ్యతలు?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>