MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ వన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల అయ్యి అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలకపాత్రను పోషించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో అల్లు అర్జున్ allu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;Arjun;Crush;Anasuya;Allu Arjun;sukumar;Music;Blockbuster hit;Samantha;sree;sunil;Kannada;Hindi;Box office;Telugu;Heroine;Tamil;Cinema6 వ సారి కంటే 7వ సారి ఎక్కువ టిఆర్పిను సొంతం చేసుకున్న పుష్ప పార్ట్ 2 మూవీ..!6 వ సారి కంటే 7వ సారి ఎక్కువ టిఆర్పిను సొంతం చేసుకున్న పుష్ప పార్ట్ 2 మూవీ..!allu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;Arjun;Crush;Anasuya;Allu Arjun;sukumar;Music;Blockbuster hit;Samantha;sree;sunil;Kannada;Hindi;Box office;Telugu;Heroine;Tamil;CinemaTue, 21 Mar 2023 11:49:41 GMTఅల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ వన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల అయ్యి అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలకపాత్రను పోషించింది.


నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మలయాళ నటుడు ఫాహధ్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు 7 సార్లు బుల్లి తరపై ప్రసారం అయింది. అందులో ప్రతి సారి కూడా ఈ మూవీ అదిరిపోయే "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే 7 వ సారి బుల్లి తెరపై ప్రచారం అయింది. 7 వ సారి ప్రసారం అయినప్పుడు ఈ మూవీ 6 వ సారి కంటే ఎక్కువ "టి ఆర్ పి" సాధించడం విశేషం అని చెప్పాలి. 6 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.60 "టి ఆర్ పి" రేటింగ్ ను సాధించగా ... తాజాగా 7 వ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 5.53 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇలా 6 వ సారి కంటే ఈ మూవీ 7 వ సారి ఎక్కువ "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.



RRR Telugu Movie Review Rating

అమెరికా ప్రభుత్వంలో ఇండియన్ విమన్ కి కీలక బాధ్యతలు?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>