Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virald7374d8f-ad6d-4334-a60e-cb623a9ac7b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virald7374d8f-ad6d-4334-a60e-cb623a9ac7b8-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఎలా అయితే కొత్తవారు పుట్టుకొస్తున్నారో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ప్రతి సినిమాలో కొత్తవారు కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఇండస్ట్రీ లోకి వస్తున్న కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రలకు ప్రాణం పోస్తున్న తీరు ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తుంది. ఆ పాత్రలు కేవలం వారి కోసమే పుట్టాయేమో అనేంతగా నటనతో మెప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి ముఖ్యంగా ఇటీవల కాలంలో అమ్మ అత్తల పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో బాగా డిమాViral{#}rohini;Hero;Industry;Cinemaవైరల్ : అమ్మ క్యారెక్టర్స్ చేసే ఈమెను.. మోడ్రన్ డ్రెస్ లో చూసి అందరూ షాక్?వైరల్ : అమ్మ క్యారెక్టర్స్ చేసే ఈమెను.. మోడ్రన్ డ్రెస్ లో చూసి అందరూ షాక్?Viral{#}rohini;Hero;Industry;CinemaTue, 21 Mar 2023 08:30:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఎలా అయితే కొత్తవారు పుట్టుకొస్తున్నారో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ప్రతి సినిమాలో కొత్తవారు కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఇండస్ట్రీ లోకి వస్తున్న కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రలకు ప్రాణం పోస్తున్న తీరు ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తుంది. ఆ పాత్రలు కేవలం వారి కోసమే పుట్టాయేమో అనేంతగా నటనతో మెప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి   ముఖ్యంగా ఇటీవల కాలంలో అమ్మ అత్తల పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉంది అని చెప్పాలి.


 ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోలకు అమ్మ అత్త పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నటి రోహిణి కూడా ఒకరు అని చెప్పాలి.. సాధారణంగా నటి రోహిణి అటు సినిమాల్లో ఎలా అయితే చీరకట్టులో ఎంతో హుందాగా కనిపిస్తారు. ఇక నిజజీవితంలోనూ అలాగే ఉంటారు. ఇక ఆమెను మోడ్రన్ డ్రెస్సుల్లో చూడటం చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఇటీవల తన అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చింది నటి రోహిణి. ఏకంగా మోడ్రన్ డ్రెస్సులో కనిపించి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే నటి రోహిణి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

" style="height: 356px;">

 అయితే ఇక ఈ వీడియోలో ఒక మ్యూజిక్ పై డాన్స్ చేసింది రోహిణి. అయితే ఈ వీడియోలో ఎప్పటిలాగా చీరకట్టులో కాకుండా మోడ్రన్  డ్రెస్ లో కనిపించింది. జీన్స్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకుని కనిపించింది అని చెప్పాలి. వర్క్ బ్రేక్ సమయంలో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అంటూ ఒక ట్యాగ్ కూడా పెట్టింది.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి అందులో ఉన్నది నిజంగా నటి రోహిణి యేన అని నమ్మలేకపోతున్నారు నేటిజన్స్. ఇకపోతే ప్రస్తుతం ఎంతోమంది హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయి టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది రోహిణి అని చెప్పాలి.
" style="height: 356px;">



RRR Telugu Movie Review Rating

బాలయ్య చిత్రంలో జాయిన్ అయిన కాజల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>