Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithe8bb3b60-80dd-447c-a515-34a0282036f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithe8bb3b60-80dd-447c-a515-34a0282036f3-415x250-IndiaHerald.jpgసూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో ఎంతటి విధ్వంసకర ఆటగాడో అన్న విషయం క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అటు జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ విధ్వంసంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక తన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ ఫిదా చేసేశాడు. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో నయా 360 ప్లేయర్ గా కూడా అవతరించాడు అని చెప్పాలి. స్టార్ బౌలర్లు సైతం అతనికి బౌలింగ్ చేయాలంటే భయపడే విధంగా ప్రస్తానని కొRohith{#}Kumaar;surya sivakumar;ICC T20;Shreyas Iyer;Fidaa;BCCI;Cricket;Newsమూడో వన్డేలో సూర్య ఉంటాడా.. క్లారిటీ ఇచ్చిన రోహిత్?మూడో వన్డేలో సూర్య ఉంటాడా.. క్లారిటీ ఇచ్చిన రోహిత్?Rohith{#}Kumaar;surya sivakumar;ICC T20;Shreyas Iyer;Fidaa;BCCI;Cricket;NewsTue, 21 Mar 2023 12:15:00 GMTసూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో ఎంతటి విధ్వంసకర ఆటగాడో అన్న విషయం క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అటు జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ విధ్వంసంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక తన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ ఫిదా చేసేశాడు. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో నయా 360 ప్లేయర్ గా కూడా అవతరించాడు అని చెప్పాలి. స్టార్ బౌలర్లు సైతం అతనికి బౌలింగ్ చేయాలంటే  భయపడే విధంగా ప్రస్తానని కొనసాగిస్తున్నాడు.


 అయితే ఇలా టీ20 ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ వన్డే  ఫార్మాట్లో మాత్రం ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం టి20 లో నెంబర్ వన్ గా ఉన్న సూర్య కుమార్ కి బిసిసిఐ వన్డే ఫార్మాట్ లో అవకాశాలు ఇస్తుంది. అయినప్పటికీ అతను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో కూడా డకౌట్ గానే వెను తిరగడం అటు అభిమానులందరినీ కూడా నిరాశపరచింది. దీంతో ఇక మూడో వన్డే మ్యాచ్లో అతని జట్టు నుంచి పక్కన పెడతారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.



 ఇక మూడో వన్డేలో సూర్యకుమార్కు స్థానం లేనట్లేనా.. వరుసగా విఫలమవుతున్న సూర్య కుమార్ ను పక్కకు పెట్టి మరొకరుని తీసుకుంటారా అని సందేహం ఉన్న నేపథ్యంలో రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. సూర్య కుమార్ టి20 లో సూపర్ ప్లేయర్. అతనిలో ఆటలో లోపల గురించి కూడా అతనికి తెలుసు. వన్డే ఫార్మాట్లో పుంజుకుని బాగా ఆడతాడని నమ్మకం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఎప్పుడు జట్టులోకి వస్తాడో తెలియదు. అతను వచ్చేవరకు సూర్యకుమార్ టీం లోనే ఉంటాడు అంటూ రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అమెరికా ప్రభుత్వంలో ఇండియన్ విమన్ కి కీలక బాధ్యతలు?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>