MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyand8f8572d-1f90-43a3-8359-63096d7aa896-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyand8f8572d-1f90-43a3-8359-63096d7aa896-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ కథతో మూవీ యూనిట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సినిమా పూర్తిగాక ముందే, పవన్ తన తరువాతి ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను కూడా స్టార్ట్ చేసిన పవన్, ఈ సినిమా షూటింPAWAN KALYAN{#}malavika mohanan;Samuthirakani;Chitram;maruti;Prabhas;News;Pawan Kalyan;Darsakudu;Industry;shankar;kalyan;Director;Tamil;BEAUTY;Cinemaతమిళ హాట్ బ్యూటీతో పవర్ స్టార్ రొమాన్స్?తమిళ హాట్ బ్యూటీతో పవర్ స్టార్ రొమాన్స్?PAWAN KALYAN{#}malavika mohanan;Samuthirakani;Chitram;maruti;Prabhas;News;Pawan Kalyan;Darsakudu;Industry;shankar;kalyan;Director;Tamil;BEAUTY;CinemaTue, 21 Mar 2023 16:36:00 GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ కథతో మూవీ యూనిట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ సినిమా పూర్తిగాక ముందే, పవన్ తన తరువాతి ప్రాజెక్టులను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను కూడా స్టార్ట్ చేసిన పవన్, ఈ సినిమా షూటింగ్‌ను కూడా అతి త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.అలాగే ఈ సినిమాతో పాటు తమిళ యాక్టర్ ఇంకా డైరెక్టర్ అయిన సముద్రఖని డైరెక్షన్‌లో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలాగే మరో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో కూడా OG అనే సినిమాను స్టార్ట్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు మూవీ యూనిట్ ఇప్పుడు రెడీ అవుతోంది.


అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆమెతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది.తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ, ఇప్పుడు తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఈ హాట్ బ్యూటీకి, పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే అది నిజంగా ఆమెకి గొప్ప అదృష్టం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించేందుకు మూవీ యూనిట్ రెడీ అవుతోంది.



RRR Telugu Movie Review Rating

దాస్ కా ధమ్కీ ఎంత వసూలు చేస్తే సేఫ్ అవుద్ది?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>