MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-moviea0af2dee-3cea-4a71-b6b8-257a42ea2bdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agent-moviea0af2dee-3cea-4a71-b6b8-257a42ea2bdf-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఈ హీరో కొంత కాలం క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో హీరో గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో అఖిల్ హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సైరా నరసింహా రెడ్డి మూవీ తో పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ తో సాక్షి వైద్య హీakhil{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Reddy;Jr NTR;Mammootty;surender reddy;Sakshi;Box office;Tollywood;Heroine;Pawan Kalyan;Kannada;akhil akkineni;Hero;Hindi;Telugu;Cinema;India;Event;Music;Tamil"ఏజెంట్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలు..?"ఏజెంట్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలు..?akhil{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Reddy;Jr NTR;Mammootty;surender reddy;Sakshi;Box office;Tollywood;Heroine;Pawan Kalyan;Kannada;akhil akkineni;Hero;Hindi;Telugu;Cinema;India;Event;Music;TamilTue, 21 Mar 2023 10:00:31 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఈ హీరో కొంత కాలం క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో హీరో గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో అఖిల్ హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సైరా నరసింహా రెడ్డి మూవీ తో పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ తో సాక్షి వైద్య హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ నుండి రెండవ పాటను కూడా మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే ... ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం నిర్వహించనున్నట్లు ... ఆ వేడుక కు టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

6 వ సారి కంటే 7వ సారి ఎక్కువ టిఆర్పిను సొంతం చేసుకున్న పుష్ప పార్ట్ 2 మూవీ..!

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>