MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pathaan-sharukh-khan34343ba6-3100-461a-bb33-61c23e565474-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pathaan-sharukh-khan34343ba6-3100-461a-bb33-61c23e565474-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా పఠాన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సsharukh{#}John Abraham;Siddharth Anand;bollywood;Amazon;Hindi;Tamil;Box office;Heroine;Telugu;March;Hero;Cinema"పఠాన్" అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!"పఠాన్" అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!sharukh{#}John Abraham;Siddharth Anand;bollywood;Amazon;Hindi;Tamil;Box office;Heroine;Telugu;March;Hero;CinemaTue, 21 Mar 2023 10:52:23 GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా పఠాన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. 

మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. అలా భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన హిందీ , తెలుగు , తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఏజెంట్: నో డౌట్ అఖిల్ కూడా గ్లోబల్ స్టారే?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>