LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health4af9f94d-c184-4097-b6ce-dc922f5bc290-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health4af9f94d-c184-4097-b6ce-dc922f5bc290-415x250-IndiaHerald.jpgఅనేక రకాల గుండె జబ్బులు ఇంకా రక్తపోటును తగ్గించటంలో మందార పువ్వు ముందుంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనల్ని చాలా రకాల సమస్యల నుంచి చాలా ఈజీగా రక్షిస్తాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం.ఇక జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతి రోజూ మందార టీ ని తాగితే సిస్టోలిక్ రక్తపోటు 10 పాయింట్ల దాకా తగ్గుతుంది. డయాస్టొలిక్ రక్తపోటును తగ్గించడంలో మందార టీ చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది ధమనుల్లో ఒత్తిడిని ఈజీగా తగ్గిస్తుంది. మందారం పుHEALTH{#}Cholesterol;Heart;Manamమందార పువ్వుతో భయంకర జబ్బులు మాయం?మందార పువ్వుతో భయంకర జబ్బులు మాయం?HEALTH{#}Cholesterol;Heart;ManamTue, 21 Mar 2023 10:03:18 GMTఅనేక రకాల గుండె జబ్బులు ఇంకా రక్తపోటును తగ్గించటంలో మందార పువ్వు ముందుంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనల్ని చాలా రకాల సమస్యల నుంచి చాలా ఈజీగా రక్షిస్తాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం.ఇక జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతి రోజూ మందార టీ ని తాగితే సిస్టోలిక్ రక్తపోటు 10 పాయింట్ల దాకా తగ్గుతుంది. డయాస్టొలిక్ రక్తపోటును తగ్గించడంలో మందార టీ చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది ధమనుల్లో ఒత్తిడిని ఈజీగా తగ్గిస్తుంది. మందారం పువ్వుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు ఇంకా ఇతర ఫైటోకెమికల్స్ గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇంకా అంతేకాదు.. మందారం కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇక జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం..మందార టీ తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలను ఖచ్చితంగా 22% వరకు తగ్గిస్తుంది.


ఎందుకంటే ఈ మందారంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ఆక్సీకరణను చాలా ఈజీగా నిరోధిస్తాయి. ఇంకా అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఛాతిలో మంట గుండె జబ్బులకు బాగా దారితీస్తుంది. అయితే మందారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి.అలాగే మందారం సారం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని అధ్యయనం కనుగొంది.అలాగే మందారంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఈజీగా రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి చాలా రకాల సమస్యలను కలిగిస్తుంది. అంతేగాక ఇది ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి కణాలను దెబ్బతీస్తాయి.అలాగే గుండె జబ్బులతో సహా ఎన్నో రోగాలకు దారితీస్తాయి. మందార సారంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారించడానికి ఇంకా అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.



RRR Telugu Movie Review Rating

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఆ హీరోయిన్ కూడా..?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>