Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-2bfff5b4-6522-413b-a3d5-92acb9337978-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-2bfff5b4-6522-413b-a3d5-92acb9337978-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో నటుడు సునీల్ కూడా ఆయన తో పాటే రూమ్ లో ఉండేవారటా.అలా ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం బాగా ప్రయత్నిస్తూ ఉండేవారు అలా ఇద్దరు కూడా సినిమా అంటే పిచ్చి తో సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అవకాశాలని బాగా వాడుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ముఖ్యంగా త్రివిక్రమ్ రైటర్ గా చేసిన అన్ని సినిమాల్లో సునీల్ కి ఒక మంచి క్యారెక్టర్ ను రాసేవాడు. అందులో భాగం గానే ఆయన మల్లీశ్వరి సినిమా లో చేసిన పద్దు క్యారెక్టర్ ను , అలాగే జల్సా సినిమాలో 10 సెకండ్Socialstars lifestyle {#}sunil;trivikram srinivas;Industry;Comedy;Success;Malliswari;jalsa;Cinemaసునీల్ కోసం స్పెషల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్న త్రివిక్రమ్...!!సునీల్ కోసం స్పెషల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్న త్రివిక్రమ్...!!Socialstars lifestyle {#}sunil;trivikram srinivas;Industry;Comedy;Success;Malliswari;jalsa;CinemaTue, 21 Mar 2023 07:55:00 GMTత్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో నటుడు సునీల్   కూడా ఆయన తో పాటే రూమ్ లో ఉండేవారటా.అలా ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం బాగా ప్రయత్నిస్తూ ఉండేవారు అలా ఇద్దరు కూడా సినిమా అంటే పిచ్చి తో సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అవకాశాలని బాగా వాడుకుంటూ ముందుకు దూసుకెళ్లారు.


ముఖ్యంగా త్రివిక్రమ్ రైటర్ గా చేసిన అన్ని సినిమాల్లో సునీల్ కి ఒక మంచి క్యారెక్టర్ ను రాసేవాడు. అందులో భాగం గానే ఆయన మల్లీశ్వరి సినిమా లో చేసిన పద్దు క్యారెక్టర్ ను , అలాగే జల్సా సినిమాలో 10 సెకండ్స్ ముందు ఉండే క్యారెక్టర్ కావచ్చు, అలాగే మన్మధుడు సినిమా లో బంక్ శ్రీను క్యారెక్టర్ కావచ్చు ఇలా త్రివిక్రమ్ రైటర్ గా ఎన్ని సినిమాలు వచ్చిన అన్నిట్లో సునీల్ గారి క్యారెక్టర్ కి ఒక స్పెషలిటీ అయితే ఇస్తూ ఒక స్పెషల్ క్యారెక్టర్ రాస్తూండేవారు అలా వీళ్ల కాంబోలో చాలా సినిమాలు అయితే వచ్చాయి.

ఇక ఇది ఇలా ఉంటె త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో సునీల్ చేసిన క్యారెక్టర్స్ ని కనక ఒకసారి చూసుకుంటే మల్లీశ్వరి సినిమాలో సునీల్ క్యారెక్టర్ కి  కాస్త భయం ఎక్కువ గా ఉంటుంది. మన్మధుడు సినిమాలో బంక్ శీను క్యారెక్టర్ కి కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది.అలాగే జల్సా సినిమాలో చాలా తొందర ఎక్కువ గా ఉంటుంది ఇలా మూడు సినిమాల్లో మూడు వేరి యేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ ను రాసారు త్రివిక్రమ్, మూడు క్యారెక్టర్స్ లో కూడా అన్ని కూడా ఎక్కువగానే పెట్టి రాసాడు... అలా ఎందుకు రాసారు అంటే సునీల్ ఏదైనా చాలా ఈజీ గా చేయగలడటా కాబట్టి ఆయన కోసం స్పెషల్ గా క్యారెక్టర్ రాయడం చాలా కష్టం అయిందని అప్పటికి సునీల్ అన్ని రకాల కామెడీ క్యారెక్టర్స్ కూడా చేసాడు ఇక ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అలా రాసాను అది సక్సెస్ అయింది అంటూ త్రివిక్రమ్ ఒక వేడుక లో చెప్పారటా..



RRR Telugu Movie Review Rating

బాలయ్య చిత్రంలో జాయిన్ అయిన కాజల్..!!

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>