EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rtc0e4abe3f-32cd-47ad-96bf-7fc2be4f7ed9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rtc0e4abe3f-32cd-47ad-96bf-7fc2be4f7ed9-415x250-IndiaHerald.jpgకొంటే ఎలక్ట్రిక్ బస్సులు కొనాలని, లేకపోతే అద్దెకు డిజీల్ బస్సులు తీసుకోవాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డిజీల్ బస్సులు లేకపోతే చాలా వరకు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణం మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఏపీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నారు. విశాఖ, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఏటా 50 మెట్రిక్ టన్నుల కర్భన ఉద్గారాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డిజీల్ ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. ఎలక్రిక్ బస్సుల కొRTC{#}Andhra Pradesh;RTC;Kurnool;electricity;pollution;Petrolఏపీకి గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ మంచి నిర్ణయం?ఏపీకి గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ మంచి నిర్ణయం?RTC{#}Andhra Pradesh;RTC;Kurnool;electricity;pollution;PetrolTue, 21 Mar 2023 13:00:00 GMTకొంటే ఎలక్ట్రిక్ బస్సులు కొనాలని, లేకపోతే అద్దెకు డిజీల్ బస్సులు తీసుకోవాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డిజీల్ బస్సులు లేకపోతే చాలా వరకు కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణం మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఏపీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నారు. విశాఖ, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.


దీంతో ఏటా 50 మెట్రిక్ టన్నుల కర్భన ఉద్గారాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డిజీల్ ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. ఎలక్రిక్ బస్సుల కొనుగోలుకు డబ్బులు ఎక్కవ అవుతాయి. బ్యాంకు లోను ద్వారా వాటిని తీసుకోవచ్చు. ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల రిపేర్లు చేయలేరు. పెట్రోల్, డిజీల్ తో నడిచే బస్సులను రిపేర్ చేసేవాళ్లు ఉంటారు. ఒక వేళ సమస్యలు వస్తే వీరు ఎంత వరకు చేస్తారనేది చూడాలి.


ఎలక్ట్రిక్ బస్సుల రిపేర్ కోసం ప్రత్యేకంగా ఎవరినైనా రిక్రూట్ చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఐఐటీ లో చదివే విద్యార్థులు, వీటి కోసం ప్రత్యేకంగా చదివినా వారు ఎవరైనా ఉంటే వారిని ఉద్యోగంలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతంఎలక్ట్రిక్ బస్సులు రిపేర్ చేసేవాళ్లు తక్కువగా ఉంటారు. కానీ దీని కోసం కొనకుండా ఊరుకుంటే పొరపాటు అవుతుంది. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలి. తద్వారా కాలుష్యం తగ్గించడమే కాకుండా డిజీల్, పెట్రోల్ కు పెడుతున్న ఖర్చు కూడా తగ్గుతుంది.


ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెంచాలంటే వాటి నిర్వహణ మెరుగ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఛార్జింగ్, నిర్వహణ తదితర అంశాలపై అవగాహన ఉన్న వారిని ఉద్యోగంలో నియమించుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సుల వాడకం పెరిగితే చాలా వరకు పర్యావరణం మెరుగు పడుతుంది.  చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ విధమైన వాహనాలను వాడుతున్నారు. కానీ విద్యుత్ వాడకం ఎలా ఉంటుందనేది కూడా ఒక సారి పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుంది. ఒక సారి ఛార్జింగ్ పెడితే ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుందో కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరముంది.



RRR Telugu Movie Review Rating

అమెరికా ప్రభుత్వంలో ఇండియన్ విమన్ కి కీలక బాధ్యతలు?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>