MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aijith-shalini36fd65e7-fbcc-46a9-8b68-93d14fd736f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aijith-shalini36fd65e7-fbcc-46a9-8b68-93d14fd736f3-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో గత యేడాది తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఇదంతా ఇలా ఉండగా ఏడాది మరొక రెండు సినిమాలతో అజిత్ ప్రేక్షకులను అలరించనున్నారు. కానీ కొద్దిరోజులుగా కోలీవుడ్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే తన భార్యతో విడిపోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే సోషల్ మీడియాలో తరచుగా ఈ హీరో మీద ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ నేపథ్యంతో అజిత్ మీద కూడా విస్తృతంగా ఈ ప్రచారం వినిపించింది. తాజాగా అజిత్ ఒక ఫోటోతో తనపై జరుగుAIJITH;SHALINI{#}shalini;Kollywood;Bike;Cheque;Ajit Pawar;ajith kumar;Hero;News;Cinema;Wifeరూమర్లకు చెక్ పెట్టిన అజిత్, షాలిని..!!రూమర్లకు చెక్ పెట్టిన అజిత్, షాలిని..!!AIJITH;SHALINI{#}shalini;Kollywood;Bike;Cheque;Ajit Pawar;ajith kumar;Hero;News;Cinema;WifeTue, 21 Mar 2023 10:18:02 GMTకోలీవుడ్ స్టార్ హీరో గత యేడాది తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఇదంతా ఇలా ఉండగా ఏడాది మరొక రెండు సినిమాలతో అజిత్ ప్రేక్షకులను అలరించనున్నారు. కానీ కొద్దిరోజులుగా కోలీవుడ్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే తన భార్యతో విడిపోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే సోషల్ మీడియాలో తరచుగా ఈ హీరో మీద ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ నేపథ్యంతో అజిత్ మీద కూడా విస్తృతంగా ఈ ప్రచారం వినిపించింది.


తాజాగా అజిత్ ఒక ఫోటోతో తనపై జరుగుతున్న ఇలాంటి ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాడని చెప్పవచ్చు.  అజిత్ తన భార్య షాలినితో వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.  అక్కడ ఇద్దరు కలిసి బోటు షికారు చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది.  ఈ ఫోటోల ద్వారా తామిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్.. విడిపోయే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ ఫోటోలతో ఇన్ని రోజులు జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే అజిత్ హీరోగా ఈ రేంజ్ లో ఉన్నా కూడా ఎక్కువగా అడ్వెంచర్ మూవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు.


అలాగే షూటింగ్లోకి వచ్చి బైక్ మీద తిరిగి వెళుతూ ఉంటారు అజిత్.. అజిత్ ఎక్కువగా ఫ్లైట్స్ మీద కంటే బైక్స్ మీదే రైడింగ్ చేస్తూ ఉంటారు.  అలాగే రేసర్గా కూడా ఇతనికి మంచి గుర్తింపు ఉందని చెప్పవచ్చు.  ఇంటర్నేషనల్ లెవెల్ బైక్ కార్ రేసింగ్ లలో కూడా పాల్గొంటూ ఉంటారు అజిత్. అజిత తన 62వ సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతున్నారు. మరి ఈ మేరకు అజిత్, షాలిని పైన వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడంతో ఇకమీదట ఈ రూమర్లు ఆగిపోతాయేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

మరో క్రేజీ మూవీ లో ఆఫర్ కొట్టేసిన మాళవిక..!

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>