HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/diabatese1848c60-0719-4af2-9f58-dbe0fb24ca49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/diabatese1848c60-0719-4af2-9f58-dbe0fb24ca49-415x250-IndiaHerald.jpgమధుమేహం అనేది ఖచ్చితంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ ఇంకా అలాగే గుండె జబ్బులు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ప్రతి రోజూ తీసుకునే ఆహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోకపోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక టమోటా సాస్ ఆహారాలనేవి కేవలం రుచిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలా మంది కూడా బేకరీ ఆహార పదార్థాలపై కెచప్ వినియోగించి తీసుDIABETES{#}Cholesterol;Heart;Coffeeఇవి తిన్నారంటే షుగర్ పెరగడం ఖాయం?ఇవి తిన్నారంటే షుగర్ పెరగడం ఖాయం?DIABETES{#}Cholesterol;Heart;CoffeeMon, 20 Mar 2023 15:51:10 GMTమధుమేహం అనేది ఖచ్చితంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ ఇంకా అలాగే గుండె జబ్బులు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ప్రతి రోజూ తీసుకునే ఆహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోకపోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక టమోటా సాస్ ఆహారాలనేవి కేవలం రుచిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలా మంది కూడా బేకరీ ఆహార పదార్థాలపై కెచప్ వినియోగించి తీసుకుంటారు. కాబట్టి ఈ సాస్‌ను తినకపోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకుంటే.. గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి కారణమయ్యే చక్కెర కంటెంట్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా మధుమేహం సమస్యలకు దారీ తియోచ్చు.ఇంకా అలాగే తాజా పండ్లను శరీర ఆరోగ్యంగా ఉండడానికి తరచుగా ఆహారాల్లో తీసుకుంటూ ఉంటారు.


అయితే కొన్ని పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా పెంచుతాయి. మామిడి, పైనాపిల్‌లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహం సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నవారు వీటిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే కాఫీలో కెఫిన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది రక్తపోటును పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చు. కాబట్టి ప్రతి రోజూ కూడా కాఫీ తాగకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీని డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు అస్సలు తాగకపోవడం చాలా మంచిది.ఇంకా అలాగే పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పలువురు నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ పెరుగును తినడం వల్ల ఇది రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచొచ్చు. ఇంకా అంతేకాకుండా పలు వ్యాధులకు కూడా దారి తీసే అవకాశం ఉంది.



RRR Telugu Movie Review Rating

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ' మెగా ' న్యూస్....!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>