HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthca8b796c-2cb7-45f5-884e-591e2c70061c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthca8b796c-2cb7-45f5-884e-591e2c70061c-415x250-IndiaHerald.jpgవెన్నునొప్పిని తగ్గించడంలో మనకు మెంతులు చాలా బాగా సహాయపడతాయి.ఎందుకంటే ఈ మెంతుల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులను ఇంకా అలాగే వాపులను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అంతేకాకుండా మెంతుల్లో ఉండే లినోలిక్ యాసిడ్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లల్లో ఇంకా వెన్నులో నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. వెన్ను నొప్పితో బాధపడే వారు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. HEALTH{#}garlic;Almonds;Pregnant;oil;Manamవెన్నునొప్పిని తగ్గించే అద్భుత చిట్కాలు?వెన్నునొప్పిని తగ్గించే అద్భుత చిట్కాలు?HEALTH{#}garlic;Almonds;Pregnant;oil;ManamMon, 20 Mar 2023 16:22:54 GMTవెన్నునొప్పిని తగ్గించడంలో మనకు మెంతులు చాలా బాగా సహాయపడతాయి.ఎందుకంటే ఈ మెంతుల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులను ఇంకా అలాగే వాపులను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అంతేకాకుండా మెంతుల్లో ఉండే లినోలిక్ యాసిడ్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లల్లో ఇంకా వెన్నులో నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. వెన్ను నొప్పితో బాధపడే వారు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. పొద్దున్నే ఈ నీటిని మెంతులతో సహా ఒక గిన్నెలో పోసి వేడి చేయాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత మెంతులను బాగా నమిలి తిని నీటిని తాగాలి. అయితే గర్భిణీ స్త్రీలు ఇంకా పాలిచ్చే తల్లులు మాత్రం వీటిని తీసుకోకూడదు. ఈ విధంగా మెంతులను తీసుకోవడం వల్ల వెన్ను నొప్పితో పాటు శరీరంలో ఉండే ఇతర కీళ్ల నొప్పులు ఇంకా అలాగే మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.


అలాగే వెన్ను నొప్పితో బాధపడే వారు గసగసాలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. 50 గ్రాముల గసగసాలను అలాగే 50 గ్రాముల పటిక బెల్లాన్ని కలిపి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజూ కూడా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో రెండు స్పూన్ల మోతాదులో కలిపి తీసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు తీసుకోవడం వల్ల  వెన్నునొప్పితో పాటు ఇతర నొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే ఆలివ్ ఆయిల్, నీలగిరి తైలం, బాదం నూనె వంటి వాటితో వెన్ను నొప్పి ఉన్న చోట బాగా మసాజ్ చేసుకోవాలి. వీటిలో ఏదో ఒక నూనెను తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి అవి నల్లగా అయ్యే దాకా నూనెను వేడి చేయాలి. ఆ తరువాత ఈ నూనె గోరు వెచ్చగా అయిన తరువాత దానితో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల మనం చాలా సులభంగా వెన్ను నొప్పితో పాటు శరీరంలో నొప్పులను ఇంకా అలాగే వాపులను కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ' మెగా ' న్యూస్....!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>