MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-top-5-movies-upcomingc4b7579f-58bd-4bb6-aa5f-157ec0a76d93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolliwood-top-5-movies-upcomingc4b7579f-58bd-4bb6-aa5f-157ec0a76d93-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోని సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతూ ఉన్నాయి. ఇక ఇటీవలే RRR చిత్రానికి గాని నాటు నాటు సాంగుకు ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. వీటితోపాటు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. అలా ఎన్నో చిత్రాలు సైతం ఇతర భాషలలో కూడా విడుదలై మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. దీంతో దర్శకులు కూడా ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాల వైపే మక్కువ చూపుతున్నారు. తెలుగులో నిర్మాతలు కూడా ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు.అయితే రాబోయే తెలుగు చిత్రాలలో కొన్ని భారీ బడ్జTOLLIWOOD;TOP 5 MOVIES;UPCOMING{#}CBN;AdiNarayanaReddy;Oscar;RRR Movie;RRR;Manam;Telugu;bollywood;Hero;Prabhas;Rajamouli;Director;Chitram;Cinema;Indiaటాలీవుడ్లో టాప్ -5 అప్ కమింగ్ సినిమాలు ఇవే..!!టాలీవుడ్లో టాప్ -5 అప్ కమింగ్ సినిమాలు ఇవే..!!TOLLIWOOD;TOP 5 MOVIES;UPCOMING{#}CBN;AdiNarayanaReddy;Oscar;RRR Movie;RRR;Manam;Telugu;bollywood;Hero;Prabhas;Rajamouli;Director;Chitram;Cinema;IndiaMon, 20 Mar 2023 08:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోని సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతూ ఉన్నాయి. ఇక ఇటీవలే rrr చిత్రానికి గాని నాటు నాటు సాంగుకు ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. వీటితోపాటు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. అలా ఎన్నో చిత్రాలు సైతం ఇతర భాషలలో కూడా విడుదలై మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. దీంతో దర్శకులు కూడా ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాల వైపే మక్కువ చూపుతున్నారు. తెలుగులో నిర్మాతలు కూడా ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు.అయితే రాబోయే తెలుగు చిత్రాలలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి.. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


మొదట రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న SSMB -29  సినిమాకి రూ .800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే హీరో ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ -k చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దర్శకత్వం వహిస్తున్నారు .ఈ సినిమా కూడా రూ .600 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం కూడా రూ.550 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే పుష్ప-2 సినిమా కూడా రూ .400 కోట్లకు పైగా బడ్జెట్లతో తెరకెక్కించడం జరుగుతోంది. అలాగే సలార్ సినిమా కూడా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలు అన్నీ కూడా ఊహించని దానికంటే లాభాలను ఎక్కువగా అందుకు ఉంటాయా లేవా అనే విషయం ఇప్పుడు అభిమానులు సందిగ్ధత నెలకొంది. అయితే గతంలో సినిమాలు చూస్తే బడ్జెట్ కంటే ఎక్కువగానే లాభాలు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఎలా రాబడతాయో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : వైసీపీ వాళ్ళే వైసీపీని ఓడించారా ?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>