MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/nithindd391edb-6ab0-4ded-8272-97ec97a4f2d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/nithindd391edb-6ab0-4ded-8272-97ec97a4f2d7-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో నితిన్ ఒకరు. ఇది ఇలా ఉంటే నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నితిన్ కెరియర్ లో మంచి విజయం సాధించిన మూవీ లలో భీష్మ మూవీ ఒకటి. ఈ మూవీ లో రష్మిక మందన ... నితిన్ సరసన హీరోయిన్ గా నటించగా ... వెంకీ కుడుముల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి కథ తో ... అద్భుతమైన కామెడీ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకnithin{#}vakkantham vamsi;Comedy;Venky Kudumula;rashmika mandanna;Industry;Yuva;Hero;Heroine;BEAUTY;Darsakudu;Director;Telugu;Cinemaభీష్మ కాంబినేషన్లో ఆ క్రేజీ బ్యానర్లో మూవీ..!భీష్మ కాంబినేషన్లో ఆ క్రేజీ బ్యానర్లో మూవీ..!nithin{#}vakkantham vamsi;Comedy;Venky Kudumula;rashmika mandanna;Industry;Yuva;Hero;Heroine;BEAUTY;Darsakudu;Director;Telugu;CinemaMon, 20 Mar 2023 11:23:28 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో నితిన్ ఒకరు. ఇది ఇలా ఉంటే నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నితిన్ కెరియర్ లో మంచి విజయం సాధించిన మూవీ లలో భీష్మ మూవీ ఒకటి. ఈ మూవీ లో రష్మిక మందన ... నితిన్ సరసన హీరోయిన్ గా నటించగా ... వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి కథ తో ... అద్భుతమైన కామెడీ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ ముగ్గురికి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇది ఇలా ఉంటే మరో సారి ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ రుపొందబోపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ కుడుముల ... నితిన్ కు మరియు రష్మిక మందన కు ఒక కథను వినిపించగా ... ఈ దర్శకుడు చెప్పిన కథకు ఈ ఇద్దరు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందబోయే మైత్రి మూవీ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 32 వ మూవీ గా రూపొందబోతోంది. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

"దాస్ కా దమ్కి" మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>