EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/war309f7dce-db7d-47e0-b759-a7a16afb6559-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/war309f7dce-db7d-47e0-b759-a7a16afb6559-415x250-IndiaHerald.jpgరష్యా ఉక్రెయిన్ యుద్ధం చివరి దశకు వచ్చేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు అయిపోతున్నాయి. రష్యా చేసే భీకర దాడులను తట్టుకోలేక పోతోంది. అమెరికా, యూరప్ దేశాలను మరిన్ని ఆయుధాలను సరఫరా చేయమని అడుగుతోంది. కానీ అవి చేసినట్టే చేసి అప్డేట్ లేని పాత ఆయుధాలు ఇస్తున్నాయి. ఇపుడు ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవరైనా సరే తన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని యుద్ధం చేస్తారు. కానీ ఉక్రెయిన్ అమెరికా ను నమ్ముకొని రష్యా తో యుద్దానికి సిద్ధపడింది. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ.. యుద్ధంలో ఎంతWAR{#}Europe countries;Fighter;war;Russia;Shakti;Minister;Ukraine;American Samoaఉక్రెయిన్‌ను దారుణంగా హ్యాండ్‌ ఇచ్చిన దేశాలు?ఉక్రెయిన్‌ను దారుణంగా హ్యాండ్‌ ఇచ్చిన దేశాలు?WAR{#}Europe countries;Fighter;war;Russia;Shakti;Minister;Ukraine;American SamoaMon, 20 Mar 2023 08:00:00 GMTరష్యా ఉక్రెయిన్ యుద్ధం చివరి దశకు వచ్చేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు అయిపోతున్నాయి. రష్యా చేసే భీకర దాడులను తట్టుకోలేక పోతోంది. అమెరికా, యూరప్ దేశాలను మరిన్ని ఆయుధాలను సరఫరా చేయమని అడుగుతోంది. కానీ అవి చేసినట్టే చేసి అప్డేట్ లేని పాత ఆయుధాలు ఇస్తున్నాయి.


ఇపుడు ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవరైనా సరే తన శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని యుద్ధం చేస్తారు. కానీ ఉక్రెయిన్ అమెరికా ను నమ్ముకొని రష్యా తో యుద్దానికి సిద్ధపడింది. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ.. యుద్ధంలో ఎంతో మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోతున్నారు. కోటి మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి ప్రాణాలు కాపాడుకోవడానికి వలస పోయారు. మరో కోటి మంది ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఇంతటి దారుణ పరిస్థితులకు కారణం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ అని అందరూ ఇపుడు విమర్శిస్తున్నారు.

 
ప్రస్తుతం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి జర్మన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా వద్ద ఫైటర్ జెట్స్ లేవు. మేము అమెరికా అధ్యక్షుడు ఇస్తామని చెప్పిన ఎఫ్16 ఫైటర్ జెట్స్ కోసం వేచి చూస్తున్నాం. కానీ అమెరికా వాటిని ఇంకా ఇవ్వడం లేదు. దీనితో రష్యా చేస్తున్న దాడులను మేము తట్టుకోలేక పోతున్నాం. అని చెప్పారు.


అయితే యుద్ధంలో అమెరికా గనక ఎఫ్16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ కు ఇస్తే డైరెక్ట్ గా మాతో యుద్ధం చేసినట్టే అని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి వాటిని ఇచ్చేందుకు అమెరికా వెనకడుగు వేస్తోంది. యుద్ధం ప్రారంభ రోజుల్లో ఉక్రెయిన్ కు అన్ని రకాల అండ దండగా ఉంటామని చెప్పినా అమెరికా ఇపుడు రష్యా వద్దని చెప్పిడంతో ఆయుధాలు ఇవ్వడం లేదు. రాబోయే కాలంలో కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు దూసుకుపోతున్నాయి. కానీ అమెరికాను నమ్ముకుని ఉక్రెయిన్ ఓటమి అంచునా నిలబడుతోంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : వైసీపీ వాళ్ళే వైసీపీని ఓడించారా ?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>