MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedతెలుగు సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి టాలీవుడ్ మూవీ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హాటెస్ట్ బ్యూటీ వరుణ్ తేజ్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ మూవీ ద్వారా హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో అంద చందాలను ఆరబోయడానికి ఏ మాతdisha patani{#}puri jagannadh;nag ashwin;disha patani;lord siva;Silver;surya sivakumar;Josh;BEAUTY;Shiva;Tollywood;Beautiful;bollywood;media;Heroine;Cinema;Heroపర్పుల్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన దిశా పటాని..!పర్పుల్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన దిశా పటాని..!disha patani{#}puri jagannadh;nag ashwin;disha patani;lord siva;Silver;surya sivakumar;Josh;BEAUTY;Shiva;Tollywood;Beautiful;bollywood;media;Heroine;Cinema;HeroMon, 20 Mar 2023 19:47:35 GMTతెలుగు సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి టాలీవుడ్ మూవీ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 ఈ హాటెస్ట్ బ్యూటీ వరుణ్ తేజ్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ మూవీ ద్వారా హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీమూవీ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన దిశా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ... సూర్య హీరో గా శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం వరుస మూవీలో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న బ్యూటీ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కూడా కుర్రకారును వేడెక్కిస్తుంది. అందులో భాగంగా దిశా పటాని తాజాగా పర్పుల్ కలర్ లో ఉన్న పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి అనుకుంటున్న ఎన్టీఆర్...?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>