HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/joint-pain-tips12dbbf0b-a117-471e-a228-70275eec79de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/joint-pain-tips12dbbf0b-a117-471e-a228-70275eec79de-415x250-IndiaHerald.jpgచాలా మందికి కూడా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నొప్పులతో పాటు అలాగే కీళ్ల నుండి శబ్దం రావడం జరుగుతుంది.అప్పుడు కీళ్లు బలహీనంగా మారిపోతాయి. దీంతో ముందుగా మన చేత్తుల్లో నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. క్రమంగా ఈ నొప్పులు పెరిగి మనం చివరికి అసలు నడవలేని స్థితికి చేరుకుంటాము.కాబట్టి ఈ నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడే వీటిని ఖచ్చితంగా నివారించుకోవడం మంచిది.మనం ఈ సూపర్ టిప్ ని పాటించడం వల్ల ఈ నొప్పులన్నింటిని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని పాటించడం వల్ల గౌట్, ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పుJOINT PAIN TIPS{#}Jaggery;Sugar;Manamఈ టిప్ పాటిస్తే వారంలో కీళ్ళ నొప్పులు మాయం?ఈ టిప్ పాటిస్తే వారంలో కీళ్ళ నొప్పులు మాయం?JOINT PAIN TIPS{#}Jaggery;Sugar;ManamMon, 20 Mar 2023 14:45:26 GMTచాలా మందికి కూడా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నొప్పులతో పాటు అలాగే కీళ్ల నుండి శబ్దం రావడం జరుగుతుంది.అప్పుడు కీళ్లు బలహీనంగా మారిపోతాయి. దీంతో ముందుగా మన చేత్తుల్లో నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. క్రమంగా ఈ నొప్పులు పెరిగి మనం చివరికి అసలు నడవలేని స్థితికి చేరుకుంటాము.కాబట్టి ఈ నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడే వీటిని ఖచ్చితంగా నివారించుకోవడం మంచిది.మనం ఈ సూపర్ టిప్ ని పాటించడం వల్ల ఈ నొప్పులన్నింటిని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని పాటించడం వల్ల గౌట్, ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులన్నీ చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ టిప్ ని తయారు చేసుకోవడం ఇంకా అలాగే వాడడం కూడా చాలా సులభం. అదే విధంగా ఈ టిప్ పూర్తిగా సహజ సిద్దమైనది. దీనిని  పాటించడం వల్ల అసలు ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఇక కీళ్ల నొప్పులను తగ్గించే చిట్కా ఏమిటి? ఇక దీనిని ఎలా వాడాలి? ఇంకా ఈ టిప్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేయడానికి మనం 50 గ్రాముల శొంఠిని, 50 గ్రాముల మెంతులను ఇంకా అలాగే 50 గ్రాముల వామును తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఒక జార్ లో వేసి వాటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి.


ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి బాగా కలపాలి.అలాగే ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం పొడిని వేసి కలపాలి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు బెల్లాన్ని తీసుకోకపోవడమే వారి ఆరోగ్యానికి మంచిది. ఇలా తయారు చేసుకున్న నీటిని తాగిన అరగంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా ఈ టిప్ ని క్రమం తప్పకుండా 15 రోజుల పాటు పాటించడం వల్ల మన శరీరంలో ఉన్న కీళ్ళ నొప్పులన్నీ తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు ఇంకా కీళ్ల వాపులు చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి.ఇంకా అంతేకాకుండా ఈ టిప్ ని పాటించడం వల్ల కఫ సమస్యలు కూడా తొలగిపోతాయి. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి అందులో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా చక్కగా కూడా అందుతాయి. వాతం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇంకా వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం... వైసీపీకి నష్టమా ? ఎలా ?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>