MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasaradb5da25e-0bba-4232-959f-129b3ac44e88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasaradb5da25e-0bba-4232-959f-129b3ac44e88-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరి కొన్ని రోజుల్లో భారీ అంచనాలతో కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం. దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా ఇదే తేదీన విడుదల కానుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నేలకొని ఉన్నాయి. రావణాసుర : మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందnani{#}akhil akkineni;sai dharam tej;surender reddy;Sakshi;Ram Gopal Varma;megha akash;pujitha;sushanth;Hindi;Tamil;keerthi suresh;Mass;gunasekhar;Samantha;Ravi;ravi teja;Kannada;Heroine;Telugu;srikanth;Nani;Cinemaటాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో ఈ మధ్య విడుదల కానున్న సినిమాలు ఇవే..!టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో ఈ మధ్య విడుదల కానున్న సినిమాలు ఇవే..!nani{#}akhil akkineni;sai dharam tej;surender reddy;Sakshi;Ram Gopal Varma;megha akash;pujitha;sushanth;Hindi;Tamil;keerthi suresh;Mass;gunasekhar;Samantha;Ravi;ravi teja;Kannada;Heroine;Telugu;srikanth;Nani;CinemaMon, 20 Mar 2023 09:36:38 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరి కొన్ని రోజుల్లో భారీ అంచనాలతో కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీలలో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 30 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా ఇదే తేదీన విడుదల కానుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నేలకొని ఉన్నాయి.

రావణాసుర : మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదీన విడుదల కానుంది. సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మేఘ ఆకాష్ , దాక్షా నగర్కర్ , పూజిత పన్నొడ , అను అమన్యుయల్ , ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

శాకుంతలం : సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.

విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఏజెంట్ : అక్కినేని అఖిల్ హీరో గా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ.ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ఇదే తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు ఉన్నాయి.

మరి కొన్ని రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ లపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

ఉగాది రోజున మహేష్ కొత్త మూవీ నుండి ఆ అప్డేట్ రానుందా..?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>