MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babucd4e7afb-e286-451e-b82d-286c861a1bab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babucd4e7afb-e286-451e-b82d-286c861a1bab-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవం ... స్పైడర్ మూవీ లతో వరుసగా అపజాయలను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత భరత్ అనే నేను మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తరువాత మహర్షి ... సరిలేరు నీకెవ్వరు తాజాగా సర్కారు వారి పాట మూవీ ల విజయాలతో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇలా ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మూవీ లో హీరో గా mahesh{#}maharshi;Sarileru Neekevvaru;Bharath Ane Nenu;Maharshi;Bharat Ane Nenu;Spyder;Brahmotsavam;Haarika & Hassine Creations;Josh;Khaleja;Athadu;Mass;trivikram srinivas;mahesh babu;Hero;Cinemaమహేష్ ఆ మూవీలో మరింత మాస్ గా కనిపించనున్నాడా..?మహేష్ ఆ మూవీలో మరింత మాస్ గా కనిపించనున్నాడా..?mahesh{#}maharshi;Sarileru Neekevvaru;Bharath Ane Nenu;Maharshi;Bharat Ane Nenu;Spyder;Brahmotsavam;Haarika & Hassine Creations;Josh;Khaleja;Athadu;Mass;trivikram srinivas;mahesh babu;Hero;CinemaMon, 20 Mar 2023 08:10:25 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవం ... స్పైడర్ మూవీ లతో వరుసగా అపజాయలను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత భరత్ అనే నేను మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తరువాత మహర్షి ... సరిలేరు నీకెవ్వరు తాజాగా సర్కారు వారి పాట మూవీ ల విజయాలతో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇలా ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్  ను ఫిక్స్ చేయను నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ఈ చిత్ర బృందం పూర్తి చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ లో మహేష్ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు అలాగే మరింత యంగ్ గా కనిపించనున్నట్లు మరియు ఈ మూవీ లో మహేష్ ఇది వరకు మూవీ ల కంటే అదిరిపోయే రేంజ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ లో ఫైట్స్ సన్ని వేషాలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గతంలో మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు మరియు ఖలేజా మూవీ లు రూపొందాయి. ఈ రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. దానితో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : వైసీపీ వాళ్ళే వైసీపీని ఓడించారా ?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>