MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanccd3fb08-b84f-4d7e-9bc5-aaafe7a88e70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanccd3fb08-b84f-4d7e-9bc5-aaafe7a88e70-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన మగధీర మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కలెక్షన్ ల విషయంలో అనేక కొత్త కొత్త రికార్డ్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించింది. ఈ మూవీ తో రాజమౌళి ... రామ్ చరణ్ ... కాజల్ అగర్వాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ సక్సెస్ సాధించడంతో కొంత మంది తెలుగు సినీ దర్శకులు ఇదే పందాలో కొన్ని సినిమాలను తెరకెక్కించారు. ఆ సినిమాలు దాదాram charan{#}Allu Aravind;Shruti Haasan;aswini;meher ramesh;v v vinayak;Goa;Badrinath Temple;Ileana D'Cruz;Badrinath;Siddharth;Allu Arjun;tamannaah bhatia;Pawan Kalyan;Jr NTR;Blockbuster hit;Magadheera;Box office;Hero;Telugu;kajal aggarwal;Shakti;Success;Rajamouli;Ram Charan Teja;Cinema"మగధీర" మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫెయిల్ అయిన తెలుగు మూవీలు ఇవే..!"మగధీర" మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఫెయిల్ అయిన తెలుగు మూవీలు ఇవే..!ram charan{#}Allu Aravind;Shruti Haasan;aswini;meher ramesh;v v vinayak;Goa;Badrinath Temple;Ileana D'Cruz;Badrinath;Siddharth;Allu Arjun;tamannaah bhatia;Pawan Kalyan;Jr NTR;Blockbuster hit;Magadheera;Box office;Hero;Telugu;kajal aggarwal;Shakti;Success;Rajamouli;Ram Charan Teja;CinemaMon, 20 Mar 2023 10:02:23 GMTదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన మగధీర మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కలెక్షన్ ల విషయంలో అనేక కొత్త కొత్త రికార్డ్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించింది. ఈ మూవీ తో రాజమౌళి ... రామ్ చరణ్ ... కాజల్ అగర్వాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ సక్సెస్ సాధించడంతో కొంత మంది తెలుగు సినీ దర్శకులు ఇదే పందాలో కొన్ని సినిమాలను తెరకెక్కించారు.

 ఆ సినిమాలు దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల క్రితం అనగనగా ధీరుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని అశ్విని దత్ నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. అల్లు అర్జున్ హీరోగా తమన్నా హీరోయిన్ గ వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన బద్రీనాథ్ సినిమాను అల్లు అరవింద్ నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ మూడు మూవీ లు కూడా మగధీర మూవీ కి ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. కాకపోతే ఈ మూడు మూవీ లు కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ ను సాధించలేకపోయాయి.



RRR Telugu Movie Review Rating

"దాస్ కా దమ్కి" మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>