MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravanasura-movie-ravitejac2bdb70b-2b99-4f2d-a3d0-3f139d5d2aa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ravanasura-movie-ravitejac2bdb70b-2b99-4f2d-a3d0-3f139d5d2aa2-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన రవితేజ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత తాజాగా కూడా రవితేజ ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వాల్తraviteja{#}Ram Gopal Varma;Makar Sakranti;January;pujitha;sushanth;Ravi;ravi teja;Chiranjeevi;Posters;Box office;akash;Evening;Hero;Cinema;Marchరవితేజ రావణాసుర మూవీ నుండి "దిక్కు దిసం" సాంగ్ విడుదల తేదీ ప్రకటన..!రవితేజ రావణాసుర మూవీ నుండి "దిక్కు దిసం" సాంగ్ విడుదల తేదీ ప్రకటన..!raviteja{#}Ram Gopal Varma;Makar Sakranti;January;pujitha;sushanth;Ravi;ravi teja;Chiranjeevi;Posters;Box office;akash;Evening;Hero;Cinema;MarchMon, 20 Mar 2023 19:21:42 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన రవితేజ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో కూడా ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత తాజాగా కూడా రవితేజ ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. సుదీర్ వర్మమూవీ కి దర్శకత్వం వహించగా పూజిత పన్నోడా , దాక్షా నాగర్కర్ , ఫరియ అబ్దుల్లా , అను ఇమ్మానుయేల్ ,  మెగా ఆకాష్ లు మూవీnలో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ నుండి దిక్క దిషుం అనే లిరికల్ వీడియో సాంగ్ ను మార్చి 22 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

చిరంజీవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>