BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty74bb7411-a4e0-4dd9-a5db-8ad3be90f37b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty74bb7411-a4e0-4dd9-a5db-8ad3be90f37b-415x250-IndiaHerald.jpgఇక ఈ రోజుల్లో మారుతున్న ఆహార అలవాట్లు ఇంకా అలాగే పెరుగుతోన్న వాయు కాలుష్యం కారణంగా మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ బాగా పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను కూడా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు.చాలా మంది కూడా నల్లటి మచ్చలు ఇంకా మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో దొరికే ప్రతీ క్రీమ్‌ను వాడేస్తుంటారు. దీంతో అవి తగ్గడం కంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా నల్లటి మచ్చలకు ఇంకాBEAUTY{#}air pollution;Ee Rojullo;Cheque;Manamఇలా చేస్తే వారం రోజుల్లో మొటిమలు, మచ్చలు మాయం?ఇలా చేస్తే వారం రోజుల్లో మొటిమలు, మచ్చలు మాయం?BEAUTY{#}air pollution;Ee Rojullo;Cheque;ManamMon, 20 Mar 2023 13:56:05 GMTఇక ఈ రోజుల్లో మారుతున్న ఆహార అలవాట్లు ఇంకా అలాగే పెరుగుతోన్న వాయు కాలుష్యం కారణంగా మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ బాగా పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను కూడా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు.చాలా మంది కూడా నల్లటి మచ్చలు ఇంకా మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో దొరికే ప్రతీ క్రీమ్‌ను వాడేస్తుంటారు. దీంతో అవి తగ్గడం కంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా నల్లటి మచ్చలకు ఇంకా మొటిమలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.ఇక ఆ న్యాచురల్ టిప్ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.అయితే ఇక ఇందుకోసం గుమ్మడికాయ గింజలు, తేనె ఇంకా యాపిల్ వెనిగర్ ఖచ్చితంగా కావల్సి వస్తాయి.


ముందుగా గుమ్మడికాయ గింజల్ని తీసుకొని వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తరువాత అందులో కొద్దిగా తేనె, యాపిల్ వెనిగర్ వేసి కలపాలి. వీటన్నింటినీ కూడా బాగా కలిపి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇక గుమ్మడికాయ గింజల ఫేస్‌ప్యాక్ రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యలో అవసరానికి అనుగుణంగా కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. లేదంటే తేనెని కొంచెం ఎక్కువ వేసినా కూడా పర్లేదు.ఇక ఈ పేస్ట్‌ను మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకునే ముందే ముఖాన్ని బాగా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆ తరువాత మీకు మచ్చలు ఉన్న చోటుతో పాటు ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టి చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి 1 నుంచి 2 సార్లు ఫేస్‌ప్యాక్‌ చేసుకుంటే కనుక ఖచ్చితంగా చాలా మంచి ఫలితం వస్తుంది.ఈ టిప్ ని పాటిస్తే ఖచ్చితంగా మొటిమలు మచ్చలు తగ్గడంతో పాటు కోల్పోయిన నిగారింపును కూడా చాలా ఈజీగా తిరిగి పొందొచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాచురల్ టిప్ ని ట్రై చెయ్యండి. ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో మచ్చలు మొటిమలు లేని అందమైన కాంతివంతమైన ముఖం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం... వైసీపీకి నష్టమా ? ఎలా ?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>