MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ nani{#}santhosh narayanan;Hindi;Tamil;keerthi suresh;Darsakudu;Kannada;Box office;Hero;Telugu;srikanth;Nani;March;Music;Director;Cinema"దసరా" మూవీలో ఆ రెండు సూపర్ అంట..?"దసరా" మూవీలో ఆ రెండు సూపర్ అంట..?nani{#}santhosh narayanan;Hindi;Tamil;keerthi suresh;Darsakudu;Kannada;Box office;Hero;Telugu;srikanth;Nani;March;Music;Director;CinemaMon, 20 Mar 2023 10:09:48 GMTనాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కారుక్రమాలను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేసింది.

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే సెన్సార్ సభ్యుల నుండి ఈ మూవీ కి సంబంధించిన కొంత రివ్యూ బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అద్భుతంగా వచ్చినట్లు ... ఈ రెండు సన్నివేశాలు ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు సెన్సార్ బోర్డ్ సభ్యుల నుండి ఓ న్యూస్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలను ఈ మూవీ కనుక అందుకున్నట్లు అయితే భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

"దాస్ కా దమ్కి" మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>