MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/iaswara-rajinikanth-home-chori57819691-1400-4efb-b605-219e826b1f27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/iaswara-rajinikanth-home-chori57819691-1400-4efb-b605-219e826b1f27-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ కూతురు కూడా సుపరిచితురాలే.. తాజాగా ఐశ్వర్య ఇంట్లో చోరీ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య లాల్ సలాం చిత్రం చేస్తుంది ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను బిజీగా ఉండడం చేత తన బీరువా లాకర్లో పెట్టిన 60 గ్రాముల నెక్లెస్ ఒకటి పోయినట్టుగా గుర్తించింది. వెంటనే పోలీసులకు ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ కేసు విచారణ ప్రస్తుతం జరుగుతున్నట్లుగా సమాచారం ఐశ్వర్య ఇంటIASWARA RAJINIKANTH;HOME;CHORI{#}Rajani kanth;Chitram;News;Cinema;Yevaru;gold;police;aishwaryaసూపర్ స్టార్ రజనీకాంత్ కూతురి ఇంట్లో చోరీ..!!సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురి ఇంట్లో చోరీ..!!IASWARA RAJINIKANTH;HOME;CHORI{#}Rajani kanth;Chitram;News;Cinema;Yevaru;gold;police;aishwaryaMon, 20 Mar 2023 14:00:00 GMTకోలీవుడ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ కూతురు కూడా సుపరిచితురాలే.. తాజాగా ఐశ్వర్య ఇంట్లో చోరీ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య లాల్ సలాం చిత్రం చేస్తుంది ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను బిజీగా ఉండడం చేత తన బీరువా లాకర్లో పెట్టిన 60 గ్రాముల నెక్లెస్ ఒకటి పోయినట్టుగా గుర్తించింది. వెంటనే పోలీసులకు ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ కేసు విచారణ ప్రస్తుతం జరుగుతున్నట్లుగా సమాచారం ఐశ్వర్య ఇంట్లో లేని సమయంలో ఎవరో కావాలనే తన బంగారాన్ని చోరీ చేసినట్లుగా తెలియజేస్తోంది.


తన ఇంటి పని వాళ్లు డీటెయిల్స్ కూడా ఐశ్వర్య రజనీకాంత్ పోలీసులకు అందించినట్లు సమాచారం. వారిని కూడా విచారించి ఎవరు ఆ చోరీకి పాల్పడ్డారు అనే విషయాన్ని కనిపెట్టేలా చూస్తున్నారు పోలీసులు. అయితే తన ఇంట్లో పని చేస్తున్న సర్వెంట్స్ మీద ఐశ్వర్య నమ్మకం ఉన్నది.. వారు అలాంటి పని చేసి ఉంటారని తాను అనుకోవట్లేదని కాకపోతే వేరే వాళ్ళ మాటల వల్ల వారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులకు తెలియజేసింది.

స్టార్స్ ఇంట్లో చోరీ జరిగితే ముందు ఆ ఇంట్లో పనిచేసే వారి మీదే మొదట అనుమానం వస్తూ ఉంటుంది పోలీసులకు.. అయితే ఆ తర్వాతే మిగిలిన వారి గురించి కుపి లాగుతూ ఉంటారు. ప్రస్తుతం ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం సినిమా షూటింగ్ అవుట్ ఆఫ్ ది సిటీ లో ఎక్కువగా జరుగుతోంది. ఇమే ఇంట్లో లేనప్పుడు ఈ చోరీ జరిగిందని సమాచారం. కోల్పోయిన బంగారం విలువ దాదాపుగా మూడున్నర లక్షలకు దాకా ఉంటుందని తెలుస్తోంది. ఈ మధ్య తరచూ సెలబ్రిటీల ఇంటిలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని పోలీసులు తెలియజేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం... వైసీపీకి నష్టమా ? ఎలా ?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>