SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-final-20231b2ac90e-b955-4d82-8eec-88e897599584-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wpl-final-20231b2ac90e-b955-4d82-8eec-88e897599584-415x250-IndiaHerald.jpgవిమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చాలా గా జరుగుతున్న సంగతి తెలిసిందే. IPL కి ఏమాత్రం తగ్గకుండా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మహిళా క్రికెటర్లు మగవాళ్ళకి ధీటుగా చాలా బాగా ఆడుతూ ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ కూడా ముంబై జట్టు అగ్రస్థానంలో దూసుకుపోతూ నెంబర్ 1 గా కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం ఇంకా చెక్కుచెదరలేదు.ఈ డబ్ల్యూపీఎల్ మార్చి 4 వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటి దాకా మొత్తం 16 మ్యాచులు జరిగాయి. అందులో మWPL Final 2023{#}Audi;Gujarat - Gandhinagar;Mumbai;Delhi;Cricket;Audience;MarchWPL Final 2023: ఏ టీమ్స్ టాప్ లో ఉన్నాయి?WPL Final 2023: ఏ టీమ్స్ టాప్ లో ఉన్నాయి?WPL Final 2023{#}Audi;Gujarat - Gandhinagar;Mumbai;Delhi;Cricket;Audience;MarchMon, 20 Mar 2023 13:41:49 GMTవిమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చాలా గా జరుగుతున్న సంగతి తెలిసిందే. IPL కి ఏమాత్రం తగ్గకుండా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మహిళా క్రికెటర్లు మగవాళ్ళకి ధీటుగా చాలా బాగా ఆడుతూ ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ కూడా ముంబై జట్టు అగ్రస్థానంలో దూసుకుపోతూ నెంబర్ 1 గా కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం ఇంకా చెక్కుచెదరలేదు.ఈ డబ్ల్యూపీఎల్ మార్చి 4 వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటి దాకా మొత్తం 16 మ్యాచులు జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ 6 మ్యాచులు ఆడగా అందులో ఆ జట్టు 5 మ్యాచుల్లో గెలిచింది. దీంతో 10 పాయింట్లతో లిస్టులో అగ్రస్థానంలో ఉంది.తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచులు ఆడి మొత్తం 4 గెలిచింది. 8 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇంకా అలాగే యూపీ వారియర్స్ 6 మ్యాచులు ఆడి మొత్తం 3 మ్యాచుల్లో గెలిచింది.


ఈ జట్టు 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.ఇక, ఆర్సీబీ ఇంకా గుజరాత్ జెయింట్స్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ ఇప్పటి దాకా మొత్తం ఏడేసి మ్యాచులు ఆడాయి. రెండు జట్లు కూడా కేవలం రెండేసి మ్యాచుల్లో మాత్రమే గెలిచాయి.దీంతో రెండు జట్లకూ కూడా మొత్తం నాలుగేసి పాయింట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా అలాగే యూపీ వారియర్స్ జట్లలో ఓ జట్టు ఈ డబ్ల్యూపీఎల్ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. కాగా, ఈ నెల 24 వ తేదీన డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచు ఈ నెల 26 వ తేదీన ఉంటుంది.ఇక చూడాలి ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో. WPL ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులంతా కూడా వేయి కళ్ళతో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఏ జట్టు WPL కప్ కొట్టబోతుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

మహేష్ బాబును వదిలేసి వేళ్తున్న నమ్రత.....!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>