MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1d3c2e10-e24b-4386-95f7-b258b7917206-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1d3c2e10-e24b-4386-95f7-b258b7917206-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది వరకే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు మరియు ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా ... శ్రీ లీల ... పూజా హెగ్డే ఈ మూవీ లో mahesh{#}annapurna;Athadu;Khaleja;thaman s;Haarika & Hassine Creations;mahesh babu;trivikram srinivas;Pooja Hegde;sree;Hero;Heroine;Telugu;Cinemaమహేష్ ... త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్..!మహేష్ ... త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్..!mahesh{#}annapurna;Athadu;Khaleja;thaman s;Haarika & Hassine Creations;mahesh babu;trivikram srinivas;Pooja Hegde;sree;Hero;Heroine;Telugu;CinemaSun, 19 Mar 2023 12:46:44 GMTప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది వరకే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు మరియు ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా ... శ్రీ లీల ... పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఈ క్రేజీ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని కూడా ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ చిత్ర బృందం జరుపుతుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ టైటిల్ కు సంబంధించిన అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లు ... ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ లో మహేష్ తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న మరి కొంత మంది నటీనటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని కీలక సన్నివేశాలను ఈ చిత్ర బృందం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

తనూశ్రీ: ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్. కానీ కెరీర్ క్లోజ్?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>