HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cholesterol0c0a6255-11af-459c-a5ae-95d2a330e16e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cholesterol0c0a6255-11af-459c-a5ae-95d2a330e16e-415x250-IndiaHerald.jpgఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఖచ్చితంగా కొవ్వు కరిగి మంచి ఫలితాలు పొందడమేకాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఎలాంటి మూలకాలను వినియోగించడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ను ఈజీగా నియంత్రించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.నువ్వులు మన శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలను తగ్గించేందుకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ చాలా సులభంగా కరుగుతుంది. ఇక నల్ల నువ్వులను ప్రతి రోజూ వినియోగిస్తే శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలు కగుతాయి.CHOLESTEROL{#}Ayurveda;Manam;Cholesterol;Heartకొవ్వుని సింపుల్ గా కరిగించే ఆయుర్వేద చిట్కాలు?కొవ్వుని సింపుల్ గా కరిగించే ఆయుర్వేద చిట్కాలు?CHOLESTEROL{#}Ayurveda;Manam;Cholesterol;HeartSun, 19 Mar 2023 18:38:08 GMTకొవ్వుని సింపుల్ గా కరిగించే ఆయుర్వేద చిట్కాలు?

ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఖచ్చితంగా కొవ్వు కరిగి మంచి ఫలితాలు పొందడమేకాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఎలాంటి మూలకాలను వినియోగించడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ను ఈజీగా నియంత్రించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.నువ్వులు మన శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలను తగ్గించేందుకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ చాలా సులభంగా కరుగుతుంది. ఇక నల్ల నువ్వులను ప్రతి రోజూ వినియోగిస్తే శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలు కగుతాయి. ఇంకా అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే హరిద్రాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇక దీనిని ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధుల ఔషధాలలో వినియోగిస్తారు. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా వాడితే .. కొలెస్ట్రాల్‌ని చాలా సులభంగా నియంత్రిస్తుంది.ఇంకా అంతేకాకుండా సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా చాలా ఈజీగా శుభ్రపరుస్తుంది. 


దీంతో గుండె పోటు సమస్యలకు కూడా చాలా సులభంగా తగ్గుతాయి.ఇంకా అలాగే పునర్నవ కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా తీవ్ర వ్యాధులైన ఆస్తమా నుంచి కూడా చాలా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఇది ఖచ్చితంగా మంచి ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే ఆయుర్వేద మూలికల్లో అమలాకీ కూడా ఒకటి.. ఇందులో విటమిన్‌ సి చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ పరిమాణంలో లభ్యమవుతాయి. ఇంకా అంతేకాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది.అలాగే ఇందులో ఉండే గుణాలు సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను చాలా సులభంగా తగ్గిస్తుంది.



RRR Telugu Movie Review Rating

సల్మాన్ ఖాన్ ని చంపడం నా లక్ష్యం: లారెన్స్

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>