BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/healthy-tips-for-good-health-and-long-life-24a4af16-a0b3-49b2-ae90-5a26a97183ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/healthy-tips-for-good-health-and-long-life-24a4af16-a0b3-49b2-ae90-5a26a97183ee-415x250-IndiaHerald.jpgప్రస్తుత రోజుల్లో సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.ఇక ఇది క్రమంగా మన పని ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా నీరసపడిపోతారు. సరైన ఏకాగ్రత కూడా ఉండదు.అందువల్ల క్రమంగా వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం అవుతుంది.ఇంకా అలాగే పోషకాహార లేమి, చెడు ఆహారపు అలవాట్లతో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ కారణంగా చాలా వేగంగా బరువు పెరుగడం, జీవక్రియ రేటు తగ్గడం, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం ఇంకా అలBEAUTY{#}Coffee;Manamవృద్దాప్యం త్వరగా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?వృద్దాప్యం త్వరగా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?BEAUTY{#}Coffee;ManamSun, 19 Mar 2023 13:17:00 GMTప్రస్తుత రోజుల్లో సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.ఇక ఇది క్రమంగా మన పని ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా నీరసపడిపోతారు. సరైన ఏకాగ్రత కూడా ఉండదు.అందువల్ల క్రమంగా వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం అవుతుంది.ఇంకా అలాగే పోషకాహార లేమి, చెడు ఆహారపు అలవాట్లతో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ కారణంగా చాలా వేగంగా బరువు పెరుగడం, జీవక్రియ రేటు తగ్గడం, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం ఇంకా అలాగే బీపీ తదితర సమస్యలు బాగా వేధిస్తాయి.ఇంకా అంతేగాక జుట్టు, చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి.ఇంకా అలాగే ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల కూడా పలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనలతో జీవక్రియ కూడా బాగా మందగిస్తుంది.బరువు పెరగడం, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు చాలా ఎక్కువగా బాధిస్తాయి.


ఎక్కువ ఒత్తిడి మనల్ని వృద్ధాప్యం వైపు చాలా వేగంగా నెట్టివేస్తుంది.ఇంకా అలాగే రెగ్యులర్‌గా మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మన శరీర భాగాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.ఫలితంగా చర్మ ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. ఇంకా అలాగే ముఖం మెరుపును కూడా కోల్పోతుంది. ఇక పొగతాగేవారి ముఖంపై చాలా త్వరగా ముడతలు ఏర్పడుతాయి. నిజానికి ధూమపానం సమయంలో విడుదలయ్యే పొగ ఫ్రీ రాడికల్స్‌కు ఖచ్చితంగా ప్రధాన కారణమవుతుంది. దీని కారణంగా కొల్లాజెన్ స్థాయులు ఈజీగా తగ్గిపోతాయి. ఇది చర్మం ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఇంకా అలాగే టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల మనం ఎనర్జిటిక్‌గా అలాగే ఫ్రెష్‌గా ఉండవచ్చు. అయితే వీటిని కేవలం పరిమితంగానే వీటిని తీసుకోవాలి. మోతాదుకు మించి టీ, కాఫీలను తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సమస్యలు తప్పవు. ఎందుకంటే వీటిలోని కెఫిన్‌ మన ఆరోగ్యంపై ఖచ్చితంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

తనూశ్రీ: ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్. కానీ కెరీర్ క్లోజ్?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>