EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china48b1ce72-ac2d-4589-a9d7-1249638b8a6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china48b1ce72-ac2d-4589-a9d7-1249638b8a6f-415x250-IndiaHerald.jpgపరిణామాలు ఏ విధంగా ఎలా మార్చేస్తారు అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా కనపడుతున్నటువంటి విషయం. అమెరికాకు సంబంధించిన పరిణామాలు, రష్యా కి సంబంధించిన పరిణామాలు ఒక ఎత్తైతే, చైనాకి సంబంధించిన పరిణామాలు మరో ఎత్తు. చైనాలో తాజాగా జరుగుతున్న పరిణామం ఏంటయ్యా అంటే, ఒకవైపు మళ్ళీ అక్కడ లాక్ డౌన్ మొదలవ్వబోతుందట. ఎందుకయ్యా అంటే ఇన్ఫ్లుయాంజా వల్ల వచ్చే జ్వరం, దగ్గు, జలుబు ఇవి సీజన్ మారిన ప్రతీసారి వస్తూంటాయి. ఒక టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చైనాలో కూడా అలానే చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా మCHINA{#}Mandula;Research and Analysis Wing;Coronavirus;Russia;Manam;Indiaచైనాలో వరుస లాక్‌డౌన్లు.. మందులూ కరవు?చైనాలో వరుస లాక్‌డౌన్లు.. మందులూ కరవు?CHINA{#}Mandula;Research and Analysis Wing;Coronavirus;Russia;Manam;IndiaSun, 19 Mar 2023 09:00:00 GMTపరిణామాలు ఏ విధంగా ఎలా మార్చేస్తారు అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా కనపడుతున్నటువంటి విషయం. అమెరికాకు సంబంధించిన పరిణామాలు, రష్యా కి సంబంధించిన పరిణామాలు ఒక ఎత్తైతే, చైనాకి సంబంధించిన పరిణామాలు మరో ఎత్తు. చైనాలో తాజాగా జరుగుతున్న పరిణామం ఏంటయ్యా అంటే, ఒకవైపు మళ్ళీ అక్కడ లాక్ డౌన్ మొదలవ్వబోతుందట. ఎందుకయ్యా అంటే ఇన్ఫ్లుయాంజా వల్ల వచ్చే  జ్వరం, దగ్గు, జలుబు ఇవి సీజన్ మారిన ప్రతీసారి వస్తూంటాయి. ఒక టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.


చైనాలో కూడా  అలానే చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా మందుల ప్రొడక్షన్ పడిపోయింది. ఇదివరకు వాళ్ళ రా మెటీరియల్ ఇక్కడకు వస్తే భారత్ కి పంపిస్తే, భారత్ మందులు తయారుచేసి పంపించేది. ప్రస్తుతం వాళ్లు రా మెటీరియల్ భారతదేశానికి పంపకపోవడం వల్ల, మనం మందులు పంపడం మానేశాం. దానితో అక్కడ పరిస్థితులు మారిపోయాయి. దాని పర్యవసానమే ఈ పరిస్థితి.


దీనితో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? మందులు ఇవ్వడం చేతకాక, మందులు దొరకనటువంటి పరిస్థితుల్లో కొత్త ఎత్తుగడ వేస్తుంది. అదే లాక్ డౌన్. కరోనా టైంలో లాక్ డౌన్ వల్ల తీవ్ర సంక్షోభంలో పడ్డ చైనా, మరో లాక్ డౌన్ కి సిద్ధపడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లాక్ డౌన్ అనేది పతాక స్థాయికి వెళ్తే గనుక చైనాలో ప్రజా తిరుగు పాటు చేసే అవకాశం మెండుగా ఉంది.


మొన్నటి సారి తిరుగుబాటును అణిచివేసి జింపింగ్ మళ్లీ అధ్యక్షుడు అయ్యాడు. కాబట్టి ఇక ప్రజల కోరిక, అవసరాలు ఆయనకి పట్టనట్టుగా, అన్నీ పక్కనపెట్టి వ్యవహరించడానికి సిద్ధపడుతున్నట్టు ఉన్నాడు చైనా అధ్యక్షుడు జింపింగ్. తాను ల్యాబ్ లో తయారుచేసి ప్రపంచం మీద వదిలిన కరోనా అనే భూతం, దాని వల్ల వచ్చిన దుష్పరిణామాలు ఇప్పటికీ చైనా ను వదలడం లేదు. అందుకే పెద్దవాళ్ళు అంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ‌ అని.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఆ డైరెక్టర్ లైంగిక దాడి..!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>