Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d4c7b9b1-2120-40aa-9e38-8d8a5499e6e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-d4c7b9b1-2120-40aa-9e38-8d8a5499e6e3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం బుల్లితెర స్టార్స్ , వెండితెర స్టార్స్ కు ధీటుగా పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి అతి తక్కువ సమయంలో సెలబ్రిటీగా మారి ఒక గుర్తింపు తెచ్చుకుంది. టిక్ టాక్ వీడియో లలో పొట్టి పొట్టి డ్రెస్సులతో, అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో ఆకట్టుకుంది దీపిక పిల్లి. తన డాన్స్ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. నిత్యం ఏదో ఒక వీడియోతో బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఈమె చేసే వీడియోలకు తెగ లైకులు, కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తూ ఉంటాయి. కొత్తగా విడSocialstars lifestyle {#}rashmi gautham;sudigali sudheer;Star maa;Sekhar Master;Rashami Desai;Comedy;Fidaa;deepika;Raccha;Leader;Tollywood;netizens;Heroine;mediaదీపిక అందాల అరబోతలో అతని పాత్ర ఉందా......!!దీపిక అందాల అరబోతలో అతని పాత్ర ఉందా......!!Socialstars lifestyle {#}rashmi gautham;sudigali sudheer;Star maa;Sekhar Master;Rashami Desai;Comedy;Fidaa;deepika;Raccha;Leader;Tollywood;netizens;Heroine;mediaSun, 19 Mar 2023 11:04:10 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం బుల్లితెర స్టార్స్ , వెండితెర స్టార్స్ కు ధీటుగా పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి అతి తక్కువ సమయంలో సెలబ్రిటీగా మారి ఒక గుర్తింపు తెచ్చుకుంది. టిక్ టాక్ వీడియో లలో పొట్టి పొట్టి డ్రెస్సులతో, అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో ఆకట్టుకుంది దీపిక పిల్లి.

తన డాన్స్ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. నిత్యం ఏదో ఒక వీడియోతో బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఇక ఈమె చేసే వీడియోలకు తెగ లైకులు, కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తూ ఉంటాయి.

కొత్తగా విడుదలైన పాటలకు స్టెప్పులు వేస్తూ వెంటనే నెట్టింట్లో పెట్టి కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది. తన అందంతో రచ్చ చేస్తుంది. అలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో స్టార్ గా మారినందుక టాలీవుడ్ బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి. మొదట్లో బుల్లితెరపై పలు షో లో గెస్ట్ గా పాల్గొని సందడి చేసింది. ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో లో యాంకర్ రష్మీ తో తను కూడా టీం లీడర్ గా పనిచేసింది.ఇక అందులో తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంది. అప్పుడప్పుడు తన డాన్స్ తో కూడా బాగా ఫిదా చేసింది. ఈ షో తర్వాత స్టార్ మా లో కామెడీ స్టార్ ధమాకాలో ఏకంగా యాంకర్ గా అవకాశం అందుకుంది. ఇందులో శేఖర్ మాస్టర్ తో కలిసి బాగా డాన్సులు చేస్తూ రెచ్చిపోయింది. ఇందులో సుధీర్ కూడా తనతో యాంకర్ గా చేసింది. ఆయన తో కూడా బాగా సందడి చేసింది. ఆ మధ్యనే సుధీర్ సరసన హీరోయిన్ గా కూడా నటించింది. అలా అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అడుగుపెట్టేసింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు వీడియోస్ పంచుకుంటూనే ఉంటుంది. యాంకర్ రష్మి తో బాగా క్లోజ్ గా ఉంటుంది. తనతో కలిసి బాగా తిరుగుతూ ఉంటుంది. పబ్ అంటూ ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఈమె కూడా బాగా బోల్డ్ గా తయారవుతుంది. ఇక హీరోయిన్ అయినప్పటి నుంచి అస్సలు ఆగటం లేదు దీపిక. మాములుగా అప్పటికే కొన్ని అందాలు ఆరబోసింది. ఇక కొన్ని రోజుల నుండి బాగా గ్లామర్ షో  చేస్తూ రెచ్చిపోతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది. అందులో తను గ్లామర్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు బాగా ఫోజ్ లు ఇచ్చింది. అందులో తన అందాలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి. ముఖ్యంగా థైస్, బ్యాక్ అందాలు బాగా చూపించింది. అయితే ఆ ఫోటోస్ చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కూడా స్టార్ట్ చేసావ్ బెలూన్స్ టాలెంట్ చూపెట్టడం సుధీర్ మహిమ కావచ్చు అంటూ కామెంట్ చేయగా అందరూ ఇది నిజమేనా అంటూ అనుమానం పడుతున్నారు.

ఐతే కొంతమంది దీన్ని సమర్థిస్తే మరీ కొంతమంది దీన్ని వ్యతిరేకస్తున్నారు. ఐతే చూడాలి మరీ దీని మీద సుధీర్ మరియు దీపిక ఎలా స్పందిస్తారో.



RRR Telugu Movie Review Rating

ఆస్తులు పోగొట్టుకున్న కీరవాణి తండ్రి.. కారణం...!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>