MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrf646886a-9a2a-4d24-93d0-7f20682670f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrf646886a-9a2a-4d24-93d0-7f20682670f0-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 అనే పేరుతో విడుదల చేస్తూ వస్తుంది. ఈ మూవీ లో జాహ్నవి కపూర్ ... ఎన్jr ntr{#}koratala siva;Ratnavelu;R Rathnavelu;ravi anchor;Jr NTR;India;Tollywood;Telugu;NTR;Music;Heroine;Posters;Cinemaఎన్టీఆర్ 30 : ముహూర్తం తేదీని అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్..!ఎన్టీఆర్ 30 : ముహూర్తం తేదీని అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్..!jr ntr{#}koratala siva;Ratnavelu;R Rathnavelu;ravi anchor;Jr NTR;India;Tollywood;Telugu;NTR;Music;Heroine;Posters;CinemaSun, 19 Mar 2023 09:05:40 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 అనే పేరుతో విడుదల చేస్తూ వస్తుంది. 

మూవీ లో జాహ్నవి కపూర్ ... ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో జాహ్నవి కపూర్ అదిరిపోయే లుక్ లో ఉంది. దానితో ఇప్పటికే ఈ మూవీ ద్వారా జాహ్నవి కాపూర్ తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ కి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క ముహూర్తమును ఈ నెల 23 వ తేదీన ఖరారు చేసినట్లు ఈ మూవీ యూనిటీ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఆ డైరెక్టర్ లైంగిక దాడి..!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>