MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya35e8ba6d-dae8-41e3-ba4d-fa0f63223a61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya35e8ba6d-dae8-41e3-ba4d-fa0f63223a61-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మlavanya{#}Tiger;Hanu Raghavapudi;Box office;Industry;Tollywood;Heroine;media;Telugu;Cinemaటైట్ డ్రెస్ లో మైమరపిస్తున్న లావణ్య త్రిపాఠి..!టైట్ డ్రెస్ లో మైమరపిస్తున్న లావణ్య త్రిపాఠి..!lavanya{#}Tiger;Hanu Raghavapudi;Box office;Industry;Tollywood;Heroine;media;Telugu;CinemaSun, 19 Mar 2023 12:48:32 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన కొన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో లావణ్య చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దుగుమ్మ హ్యాపీ బర్త్ డే అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టు కోలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పులి మేక అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా లావణ్య అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

తనూశ్రీ: ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్. కానీ కెరీర్ క్లోజ్?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>