MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran83894a91-5276-4517-86fe-9ecbf354285f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran83894a91-5276-4517-86fe-9ecbf354285f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ఒక మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ.తో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో ఈ యువ హీరో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింkiran{#}kiran;sai karthik;vishnu;Posters;Yuva;cinema theater;March;Box office;Hero;Cinemaమీటర్ మూవీ నుండి రెండవ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!మీటర్ మూవీ నుండి రెండవ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!kiran{#}kiran;sai karthik;vishnu;Posters;Yuva;cinema theater;March;Box office;Hero;CinemaSun, 19 Mar 2023 08:57:29 GMTటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ఒక మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ.తో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరోమూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో ఈ యువ హీరో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ... ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బంధం ఒక పాటను ఇప్పటికే విడుదల చేయగా ఆ పాటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి రెండవ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

మూవీ నుండి "ఓ బేబీ జారిపోమాకే" అనే లిరికల్ సాంగ్ ను మార్చి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఆ డైరెక్టర్ లైంగిక దాడి..!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>