Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3faf50e0-0cb1-4cc2-bf0f-8551d6583b9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3faf50e0-0cb1-4cc2-bf0f-8551d6583b9c-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ ఇండస్ట్రీలో హీరోగా తారా స్థాయికి ఎదిగారు.. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారటా.. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన వారు ఎన్టీఆర్ నటన అలాగే తన డాన్సుSocialstars lifestyle {#}subhalekha sudhakar;you tube;Aravinda Sametha Veera Raghava;Varsham;India;RRR Movie;NTR;INTERNATIONAL;Rajamouli;Oscar;Cinemaఎన్టీఆర్ కెమెరా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది : శుభలేఖ సుధాకర్ఎన్టీఆర్ కెమెరా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది : శుభలేఖ సుధాకర్Socialstars lifestyle {#}subhalekha sudhakar;you tube;Aravinda Sametha Veera Raghava;Varsham;India;RRR Movie;NTR;INTERNATIONAL;Rajamouli;Oscar;CinemaSun, 19 Mar 2023 12:15:00 GMTఎన్టీఆర్  ఇండస్ట్రీలో హీరోగా తారా స్థాయికి ఎదిగారు.. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారటా..

ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన వారు ఎన్టీఆర్ నటన అలాగే తన డాన్సుల గురించి మాట్లాడుతూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నటుడు శుభలేఖ సుధాకర్  గతంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈయన ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సమయంలో ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ను అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. షూటింగ్ లొకేషన్ లో ఎప్పుడూ కూడా అందరితో ఎంతో సరదాగా ఉండే ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా పేపర్ పట్టుకుని డైలాగులు చదవడం నేను చూడలేదని తెలిపారు.మరి ఆయన ఎప్పుడు చదువుతాడో ఏమో తెలియదు కానీ టేక్ అనగానే మూడు నాలుగు పేజీల డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పే టాలెంట్ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చాడు.ఇలా ఎన్టీఆర్ ను కనుక చూస్తే ఆయన కెమెరా కోసమే పుట్టారెమో అనిపిస్తుంది.సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి, కసి, కృషి వల్లే ఇదంతా సాధ్యమవుతుందేమోనని  కూడా ఈయన తెలిపారు.ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పాలంటే ఆయన అద్భుతమైన వ్యక్తి అంటూ ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

తనూశ్రీ: ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్. కానీ కెరీర్ క్లోజ్?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>