MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshi28d8664e-0c53-4c02-85a2-475d9ae2aaf1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vamshi28d8664e-0c53-4c02-85a2-475d9ae2aaf1-415x250-IndiaHerald.jpgసినిమాల్లో అదిరిపోయే అందాలను ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోనాల్ చౌహన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ... ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఎక్కువ శాతం సోనాల్ తెలుగు లో బాలకృష్ణ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ విక్టరీ వెంకటేష్ ... వరుణ్ తేజ్ హీరో లుగా మిkrishna vamshi{#}Sonal Chauhan;praveen;Akkineni Nagarjuna;anil ravipudi;Beautiful;Industry;Balakrishna;Venkatesh;Tollywood;BEAUTY;Heroine;varun tej;Telugu;Cinemaపొట్టి టైట్ డ్రెస్ లో హాట్ లుక్ లో మైమరపిస్తున్న సోనాల్..!పొట్టి టైట్ డ్రెస్ లో హాట్ లుక్ లో మైమరపిస్తున్న సోనాల్..!krishna vamshi{#}Sonal Chauhan;praveen;Akkineni Nagarjuna;anil ravipudi;Beautiful;Industry;Balakrishna;Venkatesh;Tollywood;BEAUTY;Heroine;varun tej;Telugu;CinemaSun, 19 Mar 2023 12:42:15 GMTసినిమాల్లో అదిరి పోయే అందాలను ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోనాల్ చౌహన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ... ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఎక్కువ శాతం సోనాల్ తెలుగు లో బాలకృష్ణ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. 

కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ విక్టరీ వెంకటేష్ ... వరుణ్ తేజ్ హీరో లుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. అలాగే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ ల ద్వారా ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింతగా పెరిగింది.

ఇది ఇలా ఉంటే సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఓలకబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం  సోనాల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

తనూశ్రీ: ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్. కానీ కెరీర్ క్లోజ్?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>