TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/vehecales-mailage6bf027a7-1dc5-4eda-aa83-c4fa3937b6f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/vehecales-mailage6bf027a7-1dc5-4eda-aa83-c4fa3937b6f1-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కార్లు కొనడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో అయితే చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో సామాన్య ప్రజలు కూడా వీటిని కొంటూ ఉన్నారు. అయితే ఇలా కొన్న తర్వాత వీటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అసలు సమస్య వస్తుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో టూ వీలర్, కారు వంటి వాటికి పెట్రోల్ డీజిల్ కొట్టించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఇక వీటికి తోడు మైలేజ్ కూడా రాకపోతే చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని పద్ధతులను పాటించడం వల్ల మీ వెహికల్ మైలేజ్ పెంచుకోవచ్చు అది VEHECALES;MAILAGE{#}oil;Petrol;Car;Letter;Cheque;Manam;Airబుల్లి పిట్ట: మీ వెహికల్ మైలేజ్ తగ్గుతోందా.. ఇలా చేస్తే చాలు..?బుల్లి పిట్ట: మీ వెహికల్ మైలేజ్ తగ్గుతోందా.. ఇలా చేస్తే చాలు..?VEHECALES;MAILAGE{#}oil;Petrol;Car;Letter;Cheque;Manam;AirSun, 19 Mar 2023 13:00:00 GMTప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కార్లు కొనడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో అయితే చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో సామాన్య ప్రజలు కూడా వీటిని కొంటూ ఉన్నారు. అయితే ఇలా కొన్న తర్వాత వీటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అసలు సమస్య వస్తుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో టూ వీలర్, కారు వంటి వాటికి పెట్రోల్ డీజిల్ కొట్టించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఇక వీటికి తోడు మైలేజ్ కూడా రాకపోతే చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని పద్ధతులను పాటించడం వల్ల మీ వెహికల్ మైలేజ్ పెంచుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ఫ్యూయల్ ఖర్చు అనేది మనం వెళ్ళే స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. యావరేజ్ స్పీడ్ లో వెళితే ఫ్యూయల్ చాలా తక్కువగా ఖర్చు అవుతుంది హై స్పీడ్ లో వెళితే ఆ స్పీడ్ పెరిగే కొద్దీ ఫ్యూయల్ కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందట. ఈ టెక్నిక్ తెలుసుకొని నడిపితే మైలేజ్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పవచ్చు.


ఇక మరొకటి టైర్లలో గాలి సరిపడేంత ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి.. కావలసిన దానికంటే తక్కువగా గాలి ఉన్న కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు మైలేజ్ భారీగా తగ్గిపోయి అవకాశం ఉంటుందట.


అలాగే మనం డ్రైవ్ చేసేటప్పుడు గేర్లు సరిగ్గా వేస్తున్నామా కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు స్పీడ్ కు తగ్గట్టుగా గేర్లు మారుస్తూ ఉండాలి. వాహనం తక్కువ స్పీడు ఉన్నప్పుడు ఎక్కువ గేర్లు వేస్తే ఇంజన్ ఆ స్పీడ్ ను తట్టుకోలేక ఎక్కువగా ఫ్యూయల్ను ఖర్చు చేసుకుంటుందట. ముఖ్యంగా కారు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. ఇది క్లీన్ గా లేకపోతే ఎయిర్ ఫ్లోక్ ఇబ్బంది అవుతుంది.


ఇంజన్ ఆయిల్ వాహనం కొనుగోలు చేసేటప్పుడు అందుకు సంబంధించిన ఇంజన్ ని ఏ గ్రేడ్ ఆయిల్ ని వాడాలి.

కారు నడిపేటప్పుడు కచ్చితంగా క్లచ్ ని ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యము కొంతమంది క్లచ్ ఫెడల్ పై పాదాన్ని పెట్టి అలా నడుపుతూ ఉంటారు అలా ఎప్పుడూ నడపకూడదు. సడన్ గా బ్రేక్ వేసి ఎక్స్ లెటర్ వంటివి అసలు తొక్కకూడదు ఇవే మైలేజ్ పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయట. ఇలాంటివన్నీ సరిచూసుకొని వెహికల్ మైంటైన్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది.



RRR Telugu Movie Review Rating

తనూశ్రీ: ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్. కానీ కెరీర్ క్లోజ్?

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>