MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-2-kosam-kotta-paddati-vadutunna-sukumar4753d421-259d-4fad-9fdd-9c003d826ff3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-2-kosam-kotta-paddati-vadutunna-sukumar4753d421-259d-4fad-9fdd-9c003d826ff3-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన సూపర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కొంతకాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీలో హీరోగా నటించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో ఫాహధ్ ఫజిల్ విలన్ గా నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేallu arjun{#}fazil;rao ramesh;sunil;Hindi;rashmika mandanna;sukumar;anasuya bharadwaj;Samantha;Anasuya;India;Tamil;sree;Kannada;Telugu;Heroine;Music;Allu Arjun;Cinemaపుష్ప మూవీకి 7 సార్లు వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!పుష్ప మూవీకి 7 సార్లు వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!allu arjun{#}fazil;rao ramesh;sunil;Hindi;rashmika mandanna;sukumar;anasuya bharadwaj;Samantha;Anasuya;India;Tamil;sree;Kannada;Telugu;Heroine;Music;Allu Arjun;CinemaSun, 19 Mar 2023 10:13:16 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన సూపర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కొంతకాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీలో హీరోగా నటించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో ఫాహధ్ ఫజిల్ విలన్ గా నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల మూవీ అన్ని భాషల ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే చాలా సార్లు బుల్లి తెరపై ప్రచారం అయింది. బుల్లి తెరపై ప్రసారం అయిన ప్రతి సారి కూడా ఈ మూవీ కి అదిరిపోయి రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. మరి ఈ మూవీ 7 సార్లు బుల్లి తెరపై ప్రచారం అయినప్పుడు ఏ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం.

మొదటి సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 22.54 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
2 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 12.84 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
3 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 9.59 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
4 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 4.33 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
5 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 4.60 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
6 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 4.60 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
7 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 5.53 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.



RRR Telugu Movie Review Rating

పుష్ప మూవీకి 7 సార్లు వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>