EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycpc605112c-ede2-4939-99a1-6fd2ef1e52ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycpc605112c-ede2-4939-99a1-6fd2ef1e52ad-415x250-IndiaHerald.jpgఏదైనా జగన్ చూసుకుంటాడు అసలు ఓటమనే పదమే మాకు తెలియదు అని మాట్లాడిన వైసిపి కేడర్ ఇప్పుడు బిత్తర పోయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ లో వచ్చిన విజయాలు ఇక రాబోయేటటువంటి ఎలక్షన్ లో వై నాట్ 175 అని ధీమాగా ఉన్నటువంటి జగన్ పెద్ద ఎత్తు ఏదో వేసాడు అని నమ్మినటువంటి వైసీపీ క్యాడర్ ఒకసారిగా బిత్తర పోయింది. విషయంలోకి వెళ్తే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగాయో, అది కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ప్రత్యక్ష ఎన్నికల్లో వాటిలో 106 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రాంతాలుగా చెప్పేటువంటి మూడేసి ఉమ్మడి జిల్లాలు, మొతYCP{#}Telugu Desam Party;Manam;Assembly;YCP;Jaganటీడీపీ దెబ్బతో బిత్తర పోయిన వైసీపీ క్యాడర్?టీడీపీ దెబ్బతో బిత్తర పోయిన వైసీపీ క్యాడర్?YCP{#}Telugu Desam Party;Manam;Assembly;YCP;JaganSun, 19 Mar 2023 21:55:04 GMTఏదైనా జగన్ చూసుకుంటాడు అసలు ఓటమనే పదమే మాకు తెలియదు అని మాట్లాడిన వైసిపి కేడర్ ఇప్పుడు బిత్తర పోయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ లో వచ్చిన విజయాలు ఇక రాబోయేటటువంటి ఎలక్షన్ లో  వై నాట్ 175 అని ధీమాగా ఉన్నటువంటి జగన్ పెద్ద ఎత్తు ఏదో వేసాడు అని నమ్మినటువంటి వైసీపీ క్యాడర్ ఒకసారిగా బిత్తర పోయింది.


విషయంలోకి వెళ్తే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగాయో, అది కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ప్రత్యక్ష ఎన్నికల్లో వాటిలో 106 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రాంతాలుగా చెప్పేటువంటి మూడేసి ఉమ్మడి జిల్లాలు, మొత్తంగా చెప్పాలంటే 9 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, అంటే ఇదివరకు మనకున్నటువంటి 13 లో నాలుగు పోను 9, దాంట్లో మూడింట్లో  రెండిట్లో తెలుగుదేశం భారీ విజయాలను సంపాదించుకోగా, ఒకటి నెక్ టూ నెక్ అయ్యాయి.


ఈ మూడింటి ఇంపాక్ట్ అనేది ఆషామాషీ కాదు. అంటే  విద్యావంతులైనటువంటి వాళ్ళు ఈసారి  దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది. టీచర్లు గ్రాడ్యుయేట్లు ఈ రెండిటికి సంబంధించిన ఎన్నికల్లో టీచర్ల భాగంలో విజయం సాధించగానే పండగ చేసుకున్న వైయస్సార్సీపీ శ్రేణులకు ఇది ఊహించని షాక్. దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటని ఆందోళన, ఆవేదన వ్యక్తం అయ్యినటువంటి పరిస్థితి .


దానికి సమాధానం చెప్పేవారు గాని, దానికి సంబంధించిన వివరణ ఇచ్చేవారు గానీ పార్టీలో ఉన్న నాయకులు వద్ద లేకపోవడం. నాయకుడికి క్యాడర్ కి మధ్య ఉన్న గ్యాప్ కూడా, సాధారణంగా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలో, ఎంపీలో కార్యకర్తలతో మమేకమై ఈ తప్పుల వల్ల ఈ స్థానాల్లో మనం గెలుచుకోలేకపోయాం, అలాగే ఈ ప్లస్ పాయింట్లతో ఈ స్థానాల్లో విజయం సాధించామని, ఇలా ఓటమి గురించో, గెలిచిన విజయం గురించో, విశ్లేషించి చెప్పేవాళ్ళు లేకపోవడం ఒక మైనస్ గా కనిపిస్తుంది. భవిష్యత్తు మీద ఉన్న నమ్మకం పోయి ఆందోళన కలుగుతున్న పరిస్థితి ఎదురైంది వాళ్ళకి.



RRR Telugu Movie Review Rating

టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ ఇవే..!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>