Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-59746625-6fa2-46b4-8cee-bb62240b3341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-59746625-6fa2-46b4-8cee-bb62240b3341-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ నటి ముద్దుగుమ్మ శ్రియ శరన్ ఈ మధ్య కాలం లో వరుసగా అందాల ఆరబోత చేస్తూ తన అభిమానులను కవ్విస్తోంది. సోషల్ మీడియాలో చీర కట్టు ఫోటోలతో పాటు మోడరన్ డ్రెస్ ఫోటోలతో ఈమె అలరిస్తోంది. ఐతే ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం అంటూ మరో సారి ఈ ఫోటోలతో నిరూపితమైంది. పెళ్లి అయ్యి, బిడ్డకు తల్లి అయినా కూడా శ్రియ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గక పోవడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క ఫోటోలకు తెగ లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి అయి Socialstars lifestyle {#}sharan;marriage;Hindi;Tamil;media;Hero;News;Cinemaశ్రేయ అందాల అరబోత కు కారణం అదేనా....!!శ్రేయ అందాల అరబోత కు కారణం అదేనా....!!Socialstars lifestyle {#}sharan;marriage;Hindi;Tamil;media;Hero;News;CinemaSat, 18 Mar 2023 07:39:55 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ నటి ముద్దుగుమ్మ శ్రియ శరన్ ఈ మధ్య కాలం లో వరుసగా అందాల ఆరబోత చేస్తూ తన అభిమానులను కవ్విస్తోంది. సోషల్ మీడియాలో చీర కట్టు ఫోటోలతో పాటు మోడరన్ డ్రెస్ ఫోటోలతో ఈమె అలరిస్తోంది.

ఐతే ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం అంటూ మరో సారి ఈ ఫోటోలతో నిరూపితమైంది. పెళ్లి అయ్యి, బిడ్డకు తల్లి అయినా కూడా శ్రియ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గక పోవడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క ఫోటోలకు తెగ లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి అయి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ స్థాయిలో శ్రియ శరణ్ అందాల ఆరబోత చేయడానికి కారణం ఏంటి అంటూ ఈ సమయంలో కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

ఐతే ఈ మధ్య కాలం లో అవకాశాలు తగ్గడం వల్ల ఫిలిం మేకర్స్ అందరూ తన వైపు చూడాలని ఉద్దేశంతో శ్రియ ఇలా అందాల ఆరబోత చేస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏంటనేది ఆమె చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి హిందీ లో ఒక సినిమా ను తమిళం లో మరో సినిమా ని ఈ అమ్మడు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ అమ్మడు త్వరలో తెలుగులో కూడా ఒక సీనియర్ స్టార్ హీరో కి జోడిగా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఇన్ని అవకాశాలు వస్తున్నాయంటే ఈ అమ్మడి యొక్క అందం కారణం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా శ్రియ ఈ స్థాయి అందాల ఆరబోత చేయడం గొప్ప విషయం. ఈ వయసులో శ్రియను మించిన వారు అందాల ఆరబోత విషయంలో లేరు అనడంలో సందేహం లేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఒక రేంజ్ లో తన అందాలతో రెచ్చగొడుతున్నది అనేది వాస్తవం అనే నేటిజన్లు భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : వైసీపీ ఎందుకు వెనకబడిందో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>