LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమనం తినే ఆహారం కారణంగా మనలో చాలా మంది అధిక బరువు, షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇంకా అలాగే జీర్ణసంబంధిత సమస్యలు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.అసలు ముందుగా మనం తీసుకోకూడని ఆహారాల్లో ఖచ్చితంగా మిగిలిన అన్నం కూడా ఒకటి. అన్నాన్ని ఏ పూటకు ఆ పూట వండుకుని తింటే ఎలాంటి నష్టం ఉండదు. కానీ చాలా మంది కూడా తినగా మిగిలిన అన్నాన్ని పడేయకుండా దాన్నే వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఎందుకంటే మిగిలిన అన్నంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. స్టోర్ చేసిన అన్నాన్ని తినడం వల్ల అనారోగ్య సమhealth tips{#}Soybean;Cholesterol;Sugar;Evening;Manam;Heartఆరోగ్యం: వీటిని మాత్రం అస్సలు తినకండి?ఆరోగ్యం: వీటిని మాత్రం అస్సలు తినకండి?health tips{#}Soybean;Cholesterol;Sugar;Evening;Manam;HeartSat, 18 Mar 2023 13:29:27 GMTమనం తినే ఆహారం కారణంగా మనలో చాలా మంది అధిక బరువు, షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇంకా అలాగే జీర్ణసంబంధిత సమస్యలు ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.అసలు ముందుగా మనం తీసుకోకూడని ఆహారాల్లో ఖచ్చితంగా మిగిలిన అన్నం కూడా ఒకటి. అన్నాన్ని ఏ పూటకు ఆ పూట వండుకుని తింటే ఎలాంటి నష్టం  ఉండదు. కానీ చాలా మంది కూడా తినగా మిగిలిన అన్నాన్ని పడేయకుండా దాన్నే వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఎందుకంటే మిగిలిన అన్నంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. స్టోర్ చేసిన అన్నాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మిగిలిన అన్నాన్ని సాధ్యమైనంత వరకు తిరిగి తీసుకోకపోవడమే మంచిది. అలాగే టీ, కాఫీలు కూడా మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా హానిని కలిగిస్తాయి. చాలా మంది టీ, కాఫీలను ఉదయం పూట పరగడుపున తెగ తాగేస్తూ ఉంటారు.ఇలా తాగడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, చర్మం రంగు మారడం ఇంకా అలాగే జుట్టు రాలడం వంటి లక్షణాలు మొదలువుతాయి.


ఉదయం లేదా సాయంత్రం టీ, కాఫీలను ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల 50 కు పైగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. అదే విధంగా మనలో చాలా మంది కూల్ డ్రింక్స్ ఇంకా సోడా వంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. వీటిని ఎక్కువ మోతాదులో తాగడం వల్ల కూడా మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్ ను, సోడా వంటి వాటిని తాగడం వల్ల అధిక బరువు, షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.ఇంకా మనలో చాలా మంది నిల్వ పచ్చళ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. నిల్వ చేసిన పచ్చళ్లు రుచిగా ఉన్నప్పటికి వీటిని తినడం వల్ల రక్తపోటు ఇంకా కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అలాగే సోయాబీన్ తో చేసిన నూనెను ఇంకా సోయాబీన్స్ తో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఎక్కువగా నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను, పల్లీ నూనెను ఇంకా అలాగే ఆలివ్ నూనెను ఉపయోగించాలి.



RRR Telugu Movie Review Rating

ఆ టాలెంట్ ఒక్క ఎన్టీఆర్ కే అంటున్న శుభలేఖ సుధాకర్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>