MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrb240e806-4e48-4b22-b384-0c787116de00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrrb240e806-4e48-4b22-b384-0c787116de00-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ... ఆలియా భట్ ... ఒలీవియా మోరిస్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ... జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో కొమరం భీం పాత్రలో నటించాడు ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... అజయ్ దేవగన్ ... శ్రేయ ... సముద్ర ఖని ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు.rrr{#}Ajay Devgn;Alia Bhatt;Alluri Sitarama Raju;Komaram Bheem;Olivia Morris;Alluri Seetha Rama Raju;m m keeravani;Japan;Samudra Kani;cinema theater;Pawan Kalyan;Hindi;Jr NTR;Box office;March;Heroine;Kannada;India;Tamil;Rajamouli;Telugu;Cinema;Ram Charan Teja"ఆర్ఆర్ఆర్" మూవీ లేటెస్ట్ కలెక్షన్స్..!"ఆర్ఆర్ఆర్" మూవీ లేటెస్ట్ కలెక్షన్స్..!rrr{#}Ajay Devgn;Alia Bhatt;Alluri Sitarama Raju;Komaram Bheem;Olivia Morris;Alluri Seetha Rama Raju;m m keeravani;Japan;Samudra Kani;cinema theater;Pawan Kalyan;Hindi;Jr NTR;Box office;March;Heroine;Kannada;India;Tamil;Rajamouli;Telugu;Cinema;Ram Charan TejaSat, 18 Mar 2023 11:47:09 GMTదర్శక ధీరుడు రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ... ఆలియా భట్ ... ఒలీవియా మోరిస్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ... జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో కొమరం భీం పాత్రలో నటించాడు. 

మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... అజయ్ దేవగన్ ... శ్రేయ ... సముద్ర ఖని ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. మొదట విడుదల అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 1152.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ఈ మూవీ ని కొంత కాలానికి జపాన్ లో విడుదల చేశారు. జపాన్ లో కూడా ఈ మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ఇప్పటికీ కూడా జపాన్ లో సూపర్ కనెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు జపాన్ లో ఈ మూవీ 81.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అలాగే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఈ మూవీ కి 2.5 కోట్ల కలెక్షన్ లు లభించాయి. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1236.5 కోట్ల కలెక్షన్ లు లభించాయి.



RRR Telugu Movie Review Rating

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హోస్ట్ గా రానా...?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>