MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaf1a4637b-e04e-4a02-88bc-a00937fb16f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaf1a4637b-e04e-4a02-88bc-a00937fb16f5-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తాజాగా నటించిన సినిమా కబ్జా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి KGF రేంజిలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఉపేంద్ర సరసన సీనియర్ హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించింది.సుదీప్ ఇంకా శివ రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.ఎంటీబీ నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన కబ్జా సినిమా మార్చి 17వ తేదీన (శుక్రవారం) రిలీజ్ అయింది. కానీ అనుకున్న మేర ఫలితాలను అందించలేకపోయిందీ సినిమKABZA{#}lord siva;Genre;Shiva;sree;sharan;Kumaar;upendra;KGF;Kannada;Audience;Hero;Industry;India;Heroine;Cinemaకబ్జా ఖాతాలో చెత్త రికార్డ్?కబ్జా ఖాతాలో చెత్త రికార్డ్?KABZA{#}lord siva;Genre;Shiva;sree;sharan;Kumaar;upendra;KGF;Kannada;Audience;Hero;Industry;India;Heroine;CinemaSat, 18 Mar 2023 15:53:09 GMTకన్నడ  స్టార్ హీరో ఉపేంద్ర తాజాగా నటించిన సినిమా కబ్జా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి kgf రేంజిలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఉపేంద్ర సరసన సీనియర్ హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించింది.సుదీప్ ఇంకా శివ రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.ఎంటీబీ నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన కబ్జా సినిమా మార్చి 17వ తేదీన (శుక్రవారం) రిలీజ్ అయింది. కానీ అనుకున్న మేర ఫలితాలను అందించలేకపోయిందీ సినిమా.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చాలా ఘోరమైన భారీ పరాజయాన్ని అందుకుంది. ఎర్లీ మార్నింగ్ షోలు కూడా లేకపోవడంతో కర్ణాటకలోని సింగిల్ స్క్రీన్ లలో కబ్జా సినిమా మొదటి రోజు కనీసం 10 లక్షల మార్కును కూడా దాటలేక పోయింది.


ఈ సినిమాని పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా అంచనా వేసినప్పటికీ... ఎవరిలో కూడా అంత ఇంట్రెస్ట్ ను కల్గించలేకపోయిందీ సినిమా . కన్నడ,  హిందీ,తమిళ్,తెలుగు ఇంకా మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాగా.. ఎక్కడా కూడా పెద్దగా ఆడడం లేదు. కనీసం సొంత రాష్ట్రం కర్ణాటకలోనైనా ఆడుతుంది అనుకుంటే అక్కడా కూడా ఈ సినిమా నిరాశే మిగిల్చింది.నిజంగా ఇదొక చెత్త రికార్డు అనే చెప్పాలి.ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాకి పైగా ఉపేంద్ర, సుదీప్, శివ రాజ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాకి ఈ రేంజిలో చెత్త రెస్పాన్స్ రావడం నిజంగా చాలా అవమానకరం.అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. kgf పెద్ద పాన్ ఇండియా హిట్ అయ్యింది కదా అని చాలా మంది కూడా ఆ జోనర్ లో సినిమాలు తీసి తప్పులు చేస్తున్నారు.. ఆ తప్పే ఈ సినిమాకి చెయ్యడం వల్ల ఇలా ప్లాప్ గా నిలిచింది. ఆడియన్స్ ఎప్పటికప్పుడు కొత్త దనం కోరుకుంటారు. చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూసేందుకు ఇష్టపడరు. కబ్జా టీం ఈ లాజిక్ కి చాలా దారుణంగా మిస్ అయ్యి అట్టర్ ప్లాప్ గా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న "ఎస్ఎస్ఎంబి 28" షూటింగ్ పిక్స్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>