LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgపండ్లు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.ప్రతి పండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటుంది. కానీ పండ్ల ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని చాలా తక్కువ మంది మాత్రమే ఈ విషయం తెలుసు.పండ్ల చెట్ల ఆకులు చాలా రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అవి ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధులను కూడా చాలా సులభంగా నయం చేయగలవంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇలా పండ్ల ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా మనం నయం చేయవచ్చు. అయితే ఏ పండ్ల ఆకుHEALTH{#}Dengue;Rasam;Manamఈ పండ్ల ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలంటే..?ఈ పండ్ల ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలంటే..?HEALTH{#}Dengue;Rasam;ManamSat, 18 Mar 2023 14:35:11 GMTఈ పండ్ల ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలంటే..?

పండ్లు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.ప్రతి పండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటుంది. కానీ పండ్ల ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని చాలా తక్కువ మంది మాత్రమే ఈ విషయం తెలుసు.పండ్ల చెట్ల ఆకులు చాలా రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అవి ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధులను కూడా చాలా సులభంగా నయం చేయగలవంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇలా పండ్ల ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా మనం నయం చేయవచ్చు. అయితే ఏ పండ్ల ఆకులు ఏయే వ్యాధులకు ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బొప్పాయి ఆకుల్లో పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధులని నయం చెయ్యడంలో బొప్పాయి ఆకు రసం చాలా బాగా మేలు చేస్తుంది. ఇంకా అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బొప్పాయి ఆకులు చక్కెర నియంత్రణకు ఇంకా అలాగే జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి.అలాగే మధుమేహ రోగులకు జామ ఆకులు ఒక వరం. పచ్చి జామ ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను చాలా ఈజీగా నియంత్రించవచ్చు.. అలాగే ఈ ఆకులు మలబద్ధకం సమస్యను చాలా సులభంగా అధిగమించడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి.ఇంకా మామిడి ఆకులు రక్తపోటుకి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి.. ఈ ఆకులను నమలడం వల్ల స్థూలకాయం, అధిక రక్తపోటు సమస్యలు ఈజీగా నయం అవుతాయి.మామిడి ఆకులు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకులు తీసుకోండి.. ఎలాంటి భయంకర జబ్బులు ఏవి రాకుండా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి..



RRR Telugu Movie Review Rating

ఆ టాలెంట్ ఒక్క ఎన్టీఆర్ కే అంటున్న శుభలేఖ సుధాకర్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>