EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin411f137f-2742-481f-8eb6-2c5292e89fd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin411f137f-2742-481f-8eb6-2c5292e89fd0-415x250-IndiaHerald.jpgరష్యాపై ఆంక్షలం పెట్టడం ద్వారా దాన్ని ఆర్థికంగా అస్తవ్యస్త పరిస్థితుల్లోకి నెట్టి, ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్ ని రెచ్చగొట్టి రష్యాలో గొడవలు చేయించి, తద్వారా రష్యాను ఆఫ్గనిస్తాన్ మీద యుద్ధానికి పంపించి యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన యూఎస్ఎస్ఆర్ ముక్కలు చెక్కలైనటువంటి పరిస్థితి నుండి వట్టి రష్యా మిగిలిపోయిన నేపథ్యం. అదే పరిస్థితులు మరోసారి సృష్టించడానికి ఉక్రెయిన్ ను రెచ్చగొట్టి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన అమెరికాదే పెట్టుబడి అని తేల్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేPUTIN{#}Adah Sharma;Afghanistan;Russia;Ukraine;war;Successపుతిన్‌ ముందు అమెరికా పప్పులు ఉడకలేదుగా?పుతిన్‌ ముందు అమెరికా పప్పులు ఉడకలేదుగా?PUTIN{#}Adah Sharma;Afghanistan;Russia;Ukraine;war;SuccessSat, 18 Mar 2023 13:01:00 GMTరష్యాపై ఆంక్షలం పెట్టడం ద్వారా దాన్ని ఆర్థికంగా అస్తవ్యస్త పరిస్థితుల్లోకి నెట్టి, ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్ ని రెచ్చగొట్టి రష్యాలో గొడవలు చేయించి, తద్వారా రష్యాను ఆఫ్గనిస్తాన్ మీద యుద్ధానికి పంపించి యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన యూఎస్ఎస్ఆర్ ముక్కలు చెక్కలైనటువంటి పరిస్థితి నుండి వట్టి రష్యా మిగిలిపోయిన నేపథ్యం. అదే పరిస్థితులు మరోసారి సృష్టించడానికి ఉక్రెయిన్ ను రెచ్చగొట్టి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన అమెరికాదే పెట్టుబడి అని తేల్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అది ఏంటంటే ఆంక్షల వల్ల డాలర్లను, ప్రాంకులను పక్కన పెట్టడంతో దాని వల్ల రష్యాకు ప్రయోజనం జరిగింది.


బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, రష్యా 227 మిలియన్ డాలర్ల విండ్‌ఫాల్‌లో మూడింట ఒక వంతును విదేశాల్లో ఆదా చేసుకోగలిగింది. మరియు గత సంవత్సరం దాని కమోడిటీ ఎగుమతుల నుండి సుమారు 80 బిలియన్ డాలర్లు నగదు స్థిరాస్తి హోల్డింగ్స్‌తో పాటు విదేశాలలో ఉన్న అనుబంధ సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదించబడింది.  ఉక్రెయిన్ పై నేర పూరిత యుద్ధం  కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల  ఆ దేశంలో ఆర్థిక నిరాశ అనేది  ఏర్పడింది.


ఒక పక్కన రష్యా ఆదాయం ప్రపంచంలోని పరిస్థితులు ఎలా  ఉన్నా పెరుగుతుందే గాని తగ్గడం లేదు, ఆగడం లేదు. దానికి బలమైన ఉదాహరణే  రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రేకపూరితమైన యుద్ధం జరుగుతున్నా కూడా, అంత విధ్వంసం మధ్యలో కూడా, మిగిలిన ప్రపంచ దేశాల పరిస్థితి ఎలా ఉన్నా, ముఖ్యంగా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితికి తీవ్ర సంక్షోభం కలిగిన పరిస్థితి వచ్చినా సరే, రష్యా ఆదాయం మాత్రం వీటితో సంబంధం లేకుండా మామూలుగానే  పెరిగింది గాని తగ్గలేదు. రష్యా ఈ విషయంలో టాక్టికల్ గా వ్యవహరించి సక్సెస్ అయిందని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు  చెప్తున్నారు.





RRR Telugu Movie Review Rating

ఆ టాలెంట్ ఒక్క ఎన్టీఆర్ కే అంటున్న శుభలేఖ సుధాకర్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>