EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin8aa589b0-d7a0-40b8-9133-38e676cc026f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/putin8aa589b0-d7a0-40b8-9133-38e676cc026f-415x250-IndiaHerald.jpgపుతిన్ మీద అభిమానంతో తన సైన్యాన్ని మొత్తం తీసుకుని వచ్చాడు చెచన్ ప్రభుత్వాధినేత. కానీ ఈ మధ్య చెచాన్ అధినేత మీద ఆ దేశంలో విష ప్రయోగం జరిగింది. చికిత్స కోసం దుబాయ్ నుంచి వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయించుకున్నారు. కానీ రష్యా నుంచి వైద్యులు అవసరం లేదని చెప్పారు. దీంతో పుతిన్ మీద నమ్మకం కోల్పోయారు చెచాన్ అధ్యక్షుడు అని అమెరికా చెబుతోంది. రష్యా మీద నమ్మకం కోల్పోయారు. చెచాన్ సైన్యం రష్యా నుంచి వైదొలుగుతుంది. ఉక్రెయిన్ పని ఈజీ అవుతుందని అమెరికా ప్రచారం చేస్తుంది. విష ప్రయోగానికి గురైన చెచాన్ అధ్యక్PUTIN{#}Dubai;Europe countries;Ukraine;Army;American Samoa;Russiaపుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?PUTIN{#}Dubai;Europe countries;Ukraine;Army;American Samoa;RussiaSat, 18 Mar 2023 11:00:00 GMTపుతిన్ మీద అభిమానంతో తన సైన్యాన్ని మొత్తం తీసుకుని వచ్చాడు చెచన్ ప్రభుత్వాధినేత. కానీ ఈ మధ్య చెచాన్ అధినేత మీద ఆ దేశంలో విష ప్రయోగం జరిగింది. చికిత్స కోసం దుబాయ్ నుంచి వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయించుకున్నారు. కానీ రష్యా నుంచి వైద్యులు అవసరం లేదని చెప్పారు. దీంతో పుతిన్ మీద నమ్మకం కోల్పోయారు చెచాన్ అధ్యక్షుడు అని అమెరికా చెబుతోంది.


రష్యా మీద నమ్మకం కోల్పోయారు. చెచాన్ సైన్యం రష్యా నుంచి వైదొలుగుతుంది. ఉక్రెయిన్ పని ఈజీ అవుతుందని అమెరికా ప్రచారం చేస్తుంది. విష ప్రయోగానికి గురైన చెచాన్ అధ్యక్షుడు కోలుకున్న తర్వాత రష్యాలో ప్రత్యక్షమయ్యాడు. పుతిన్ ను కలిసి మీ వెంటే ఉంటాం. మీరు ఉక్రెయిన్ను మట్టి కరిపించే వరకు చివరి వరకు మీతో కలిసి పోరాడతాం అని పుతిన్ కు మాట ఇచ్చాడు.  


రష్యా అధ్యక్షుడు చెప్పిన విధంగా చెచాన్ సైన్యం నడుచుకుంటుంది. యుద్దం ఇంకా ఎన్ని రోజులు జరిగినా మా మద్దతు ఉంటుందని తెగేసీ చెప్పారు. అయితే విష ప్రయోగం జరిగిన తర్వాత పరిణామాలు అమెరికా, యూరప్ దేశాలు కావాలనే చెచాన్ సైన్యం రష్యా నుంచి వేరు పడిపోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. రష్యా కు సపోర్టు చేస్తున్న చెచాన్ సైన్యం ఈ విషయంలో అమెరికా చేసినవి అన్ని అసత్య ఆరోపణలే అని తేల్చాయి.


మొత్తం మీద మానసికంగా కూడా రష్యాను దెబ్బకొట్టాలని చేస్తున్న ప్రయత్నం విఫలమవుతున్నట్లే తెలుస్తోంది. ఎలాగో యుద్ధంలో రష్యాను ఎన్ని దేశాలు కలిసినా ఓడించలేకపోతున్నాయి. ఇలా మానసికంగా దెబ్బకొడితే అప్పుడైనా సంతోషంగా ఉంటామని భావిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం మాత్రం ఇప్పటితో ఆగిపోయేలా మాత్రం కనిపించడం లేదు. ఎవరెన్నీ జిమ్మిక్కులు చేసినా పుతిన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అమెరికా కూడా ఉక్రెయిన్ కు ఇంకా మనమే యుద్ధంలో గెలుస్తామని చెబుతూ ఆశలు పెడుతూనే ఉంది.



RRR Telugu Movie Review Rating

"యూఎస్ఏ" లో ఏకంగా అన్ని లొకేషన్ లలో విడుదల కానున్న దసరా మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>