Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sachin9eb6e174-9d87-4e17-9a2d-aece9658df6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sachin9eb6e174-9d87-4e17-9a2d-aece9658df6e-415x250-IndiaHerald.jpgసచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటికే ఏళ్లు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న స్టార్ ప్లేయర్లతో పోల్చి చూస్తే అటు సచిన్ టెండూల్కర్ ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక సచిన్ టెండూల్కర్ సాధించి పెట్టిన రికార్డులను ఇప్పటికి ఏ యువ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోతున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లSachin{#}Shoaib Akhtar;World Cup;INTERNATIONAL;Yuva;Sachin Tendulkar;Pakistan;Cricket;Sexఅతని బౌలింగ్లో కొట్టిన సిక్స్.. నా కెరియర్ బెస్ట్ : సచిన్అతని బౌలింగ్లో కొట్టిన సిక్స్.. నా కెరియర్ బెస్ట్ : సచిన్Sachin{#}Shoaib Akhtar;World Cup;INTERNATIONAL;Yuva;Sachin Tendulkar;Pakistan;Cricket;SexSat, 18 Mar 2023 14:30:00 GMTసచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటికే ఏళ్లు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న స్టార్ ప్లేయర్లతో పోల్చి చూస్తే అటు సచిన్ టెండూల్కర్ ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లో సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక సచిన్ టెండూల్కర్ సాధించి పెట్టిన రికార్డులను ఇప్పటికి ఏ యువ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోతున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు అని చెప్పాలి.


 దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సచిన్ టెండూల్కర్ తన ఆట తీరుతో ఎన్నో అద్వితీయమైన విజయాలను కూడా అందించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ పురుష క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో భారత క్రికెట్లో రికార్డులు సృష్టించాడు సచిన్ టెండూల్కర్. ఇక సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితోనే ఎంతోమంది యువ ఆటగాళ్లు కూడా క్రికెట్ ని ప్రొఫెషన్ గా మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే సచిన్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవల సచిన్ తన కెరీర్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. 2003లో వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఆ ఆసక్తి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2003 ప్రపంచ కప్ లో పాకిస్తాన్తో మ్యాచ్లో ముందు రోజు నేను రాత్రి నిద్ర పోలేదు. ఇక ఆ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ బౌలింగ్ లో కొట్టిన సెక్స్ నా కెరియర్ లోనే బెస్ట్.. దానిని ఎప్పటికీ మరిచిపోలేను అంటూ సచిన్ టెండూల్కర్ చెప్పవచ్చాడు. కాగా ఆరోజు జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 98 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు.



RRR Telugu Movie Review Rating

ఆ టాలెంట్ ఒక్క ఎన్టీఆర్ కే అంటున్న శుభలేఖ సుధాకర్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>