MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaa4e52ac0-caa0-4fa2-89ab-733737c7974e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabzaa4e52ac0-caa0-4fa2-89ab-733737c7974e-415x250-IndiaHerald.jpgశాండిల్ వుడ్ స్టార్ హీరోలు అయినటు వంటి ఉపేంద్ర ... కిచ్చా సుదీప్ లో తాజాగా కబ్జా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రేయ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి ఆర్ చంద్రు దర్శకత్వం వహించగా ... రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీupendra{#}Sudeep;r chandru;ravi anchor;Telugu;cinema theater;Amazon;Tamil;Hindi;Music;March;Sandal wood;upendra;India;Cinema;Kannada"కబ్జా" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?"కబ్జా" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?upendra{#}Sudeep;r chandru;ravi anchor;Telugu;cinema theater;Amazon;Tamil;Hindi;Music;March;Sandal wood;upendra;India;Cinema;KannadaSat, 18 Mar 2023 16:08:03 GMTశాండిల్ వుడ్ స్టార్ హీరోలు అయినటు వంటి ఉపేంద్ర ... కిచ్చా సుదీప్ లో తాజాగా కబ్జా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రేయ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి ఆర్ చంద్రు దర్శకత్వం వహించగా ... రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది.

ప్రస్తుతం ఈ మూవీ విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఈ మూవీ యూనిట్ భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కు ఈ మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా యొక్క కొన్ని వారాల ధియేటర్ రన్ ముగిసిన తర్వాత తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఈ మూవీ లో ఇద్దరు శాండిల్ వుడ్ స్టార్ హీరోలు నటించడంతో శాండిల్ వుడ్ లో ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది.



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న "ఎస్ఎస్ఎంబి 28" షూటింగ్ పిక్స్..!

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>