MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasaradb5da25e-0bba-4232-959f-129b3ac44e88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasaradb5da25e-0bba-4232-959f-129b3ac44e88-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దానితో నాని అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరోత్సాహపరచాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు ఈ మూవీ ని మార్చి 30 వnani{#}Nenu Local;santhosh narayanan;Dussehra;Vijayadashami;keerthi suresh;cinema theater;Music;Hindi;srikanth;March;Nani;Kannada;Tamil;Telugu;Hero;Cinema"యూఎస్ఏ" లో ఏకంగా అన్ని లొకేషన్ లలో విడుదల కానున్న దసరా మూవీ..!"యూఎస్ఏ" లో ఏకంగా అన్ని లొకేషన్ లలో విడుదల కానున్న దసరా మూవీ..!nani{#}Nenu Local;santhosh narayanan;Dussehra;Vijayadashami;keerthi suresh;cinema theater;Music;Hindi;srikanth;March;Nani;Kannada;Tamil;Telugu;Hero;CinemaSat, 18 Mar 2023 11:37:49 GMTనాచురల్ స్టార్ నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దానితో నాని అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరోత్సాహపరచాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు.  

మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ , కన్నడ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే నాని ... కీర్తి సురేష్ కాంబినేషన్ లో నేను లోకల్ మూవీ రూపొందింది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని యూఎస్ఏ లో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ వారు విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సంస్థ ఈ సినిమాను యుఎస్ఏ లో 600 ప్లస్ లొకేషన్ లలో కేవలం తెలుగు భాషలోనే స్క్రీనింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఇప్పటి వరకు ఇండియాలో మూడవ హైయెస్ట్ స్క్రీనింగ్ సినిమాగా దసరా యూఎస్ఏ లో విడుదల కాబోతున్నట్లు కూడా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను మార్చి 29 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నట్లు ప్రత్యాంగిరా సంస్థ తాజాగా ప్రకటించింది.



RRR Telugu Movie Review Rating

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హోస్ట్ గా రానా...?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>